హాస్యబ్రహ్మ జంధ్యాల చదివినంతగా మనుషుల్లో రకాల్ని మరొకరు చదవేలేరేమో ! 
అసభ్యం లేని , ఇంటిల్లపాదీ హాయిగా నవ్వుకునేలా ఆయన సినిమాలుండేవి . వాటిలో ఒక సీను మీకోసం.
Reactions:

Post a Comment

  1. ఇంత చక్కని హాస్యాన్ని ఓ పక్క మెచ్చుకుంటూనే శీర్షికలో మాత్రం ‘బాదుడు’ అంటారేంటండీ?

    ReplyDelete
  2. @ వేణూ గారూ !
    బాదుడు కూడా మెచ్చుతునకే . 'సీను' లో బాదుడే 'శీర్షిక' కొచ్చిందండీ. జంధ్యాలను విమర్శించే సాహసం చేస్తామా? ఆ అవసరం మాత్రం ఎక్కడిది? కామెంట్ కు ధన్యవాదాలు.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top