స్వామీ వివేకానంద 
(జనవరి 12, 1863 - జూలై 4, 1902)

కొన్ని పేజీల పుస్తకం ఇవ్వలేని ప్రేరణని ఒక్క సూక్తి ఇస్తుంది. అందులోనూ మహనీయుల సూక్తులు మరింత ప్రేరణగా ఉంటాయి. స్వామీ వివేకానంద బోధనలు మనలోని అంతర్గత శక్తులను బయటకు తీయడంలో వివిధ అంశాలపై ఆయన కోట్ లు చాలా శక్తివంతంగా పని చేస్తాయి. ఆయన 150 వ జయంతి సంవత్సరం సందర్భంగా ఆయన చెప్పిన కొన్ని సూక్తులు క్రింద ఉంచుతున్నాను.  మీకూ ఇవి ఉపయోగపడతాయనే భావిస్తున్నాను. నెట్ లో దొరికిన వివిధ ఆర్టికల్స్ నుండి ఇవి సేకరించడం జరిగింది.

(1)

దిగువన ఉన్నది 1893లో స్వామి వివేకానంద షికాగోలో సంతకం చేసిన ఫొటో
ఇందులో ఆయన బెంగాలీ మరియు ఆంగ్ల భాషలలో ఇలా వ్రాశాడు -

“ One infinite pure and holy—

beyond thought beyond qualities I bow down to thee ”


(2)


(3)


(4)


(5)(6)


(7)

 

(8)


(9)

 

(10)


(11)(12)


(13)

 

(14)


(15)


లేవండి...
ధైర్యంగా నిలబడండి...
దృఢంగా ఉండండి..
పూర్తి బాధ్యతను
మీ భుజాలపైకి ఎత్తుకోండి....
మీ మార్గాన్ని...మీరే సృష్టించుకోండి..
- స్వామి వివేకానంద 
(ఇది వేదాంత విప్లవ మూర్తి స్వామీ వివేకానంద 150వ జయంతి సంవత్సరం )
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top