తెలంగాణా ఏర్పడితే నక్సలిజం సమస్యగా మారుతుందా?

ఈ వాదనలో నిజం ఉందా?

రాష్ట్రవిభజనను అడ్డుకునేందుకు రోజుకో గందరగోళ ప్రకటనలు వస్తున్నాయి.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలిజం సమస్య పెరుగుతుందని తాజాగా ప్రకటనలు చేస్తున్నారు. 

కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే ఉన్నత నిఘా సంస్థ అయిన కేంద్ర ఇంటలిజన్స్ బ్యూరో అధిపతి ఆసిఫ్ ఇబ్రహీం నిన్నడిల్లీలో జరిగిన అఖిలభారత పోలీసు అధికారుల సమావేశంలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చి పాల్గొన్న రాష్ట్ర పోలీసు డీఐజీ మరియు ఇనస్పెక్టర్ జనరల్స్ ని ఉద్దేశించి మాట్లాడుతూ, “తెలంగాణా ఏర్పాటు కేవలం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమయిన సమస్య కాదు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో, దేశంలో అన్ని భద్రతా వ్యవస్థలకు ఇదొక సరికొత్త సవాళ్ళను విసరబోతోంది,”అని అన్నారు.

ఇన్నాళ్ల కసరత్తు తరువాత రాజకీయ ప్రయోజనాలకోసం ప్రకటించిన తెలంగాణా వలన ఎన్నో ఏళ్లుగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న తెలంగాణా వాదుల్లోనూ, పాలకుల మోసాలతో నష్టపోయిన తెలంగాణా ప్రజలలోనూ సంతోషం వ్యక్తం అవుతుండగా సీమాంధ్ర ప్రజలలో భయాలు, అభద్రత పెరుగుతోంది.

పెరుగుతోంది అనే కంటే తెలంగాణాలోని కే.సీ.ఆర్ లాంటి నోటిదూల నేతలు కొందరు, సీమాంధ్రలోని ప్రజా ప్రతినిధులు చేసే గందరగోళ ప్రకటనలే సీమాంధ్ర ప్రజలలో భయాలకు కారణం.

సీమాంధ్రలో సెంటిమెంట్ ను కూడా రాజకీయంగా వాడుకునేందుకు కేంద్రమే ఇలాంటి లీకులు చేయిస్తుందనే ఆరోపణలూ ఉన్నాయి. సీ.ఎం కిరణ్ డ్రామా వెనుకా కేంద్రమే ఉందని అనేవారూ ఉన్నారు.

తెలంగాణా ఏర్పడితే నక్సలిజం - శాంతి భద్రతలు సమస్య ఏర్పడుతుందన్న వాదనపై మీ అభిప్రాయం ఏమిటి? 
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆదూరి హైమవతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చట్టసభలు చరిత్ర చర్చావేదిక చేయెత్తి జై కొట్టు తెలుగోడా! జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణ తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు భాష తెలుగు-వెలుగు తెలుగుజాతి మనది నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పల్లెప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రక్రుతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సిద్ధాంతం సినిమా సూరానేని హరిబాబు సేకరణలు సైన్స్ స్పూర్తి
 
Top