అభ్యర్థులు నచ్చకుంటే.. నోటా
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకుంటే మనమేం చేస్తాం ఉన్న వాళ్లలో కాస్త మెరుగైన వాళ్లకు ఓటేస్తాం. మరీ ఇష్టం లేకుంటే పోలింగ్‌ బూత్‌కే వెళ్లం. ఫలితంగా దేశంలో ఎన్నికల శాతం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. దీంతో ఎన్నికల బరిలో ఎవరూ నచ్చకుంటే ఎవరూ నచ్చలేదని కూడా ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల కమిషన్‌ కల్పించింది. నోటాగా పిలిచే ఈ నెగేటివ్‌ ఓటింగ్‌ను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనే ప్రవేశపెట్టేందుకు ఎన్నికల కమిషన్‌ ప్లాన్‌ చేస్తోంది.
మీ అభిప్రాయం ఏమిటి?
NOTA ద్వారా రాజకీయం మెరుగవుతుందా!? ప్రజా చైతన్యం పెరుగుతుందా!? ఓటింగ్ శాతం పెరుగుతుందా? పార్టీలు మంచి అభ్యర్ధులను నిలబెడతాయా? NOTAతో రాజకీయ వ్యవస్థలో మార్పులు వస్తాయని మీరు భావిస్తున్నారా?


===========================

మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
Reactions:

Post a Comment

  1. సరే "నోట" అని కొత్త ఆప్షన్ వోటర్లకు ఇచ్చారు. ఎక్కడన్నా ఎన్నికల్లో ఫలితాలు చూడబోతే, అన్నిటికన్నా ఓట్లు "నోట" కే పడ్డాయనుకోండీ, అప్పుడేమి చెయ్యాలో ఎక్కడా వ్రాయలేదు. నా ఉద్దేశ్యంలో, "నోట" కు వచ్చిన ఓట్లు 10 శాతానికి మించి ఉంటె, ఆ నియోజకవర్గంలో ఎన్నికలు మళ్ళి నిర్వహించాలి. మునుపు నిలబడ్డ అబర్ధులు కాని, వారి దగ్గర చుట్టాలు (కంపెనీ ఏక్ట్ ప్రకారం) కూడా నుంచోకూడదు. అప్పుడేమన్నా కొద్దిగా మార్పు వచ్చే అవకాశం ఉన్నది.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top