----------------------------
'వార్త-వ్యాఖ్య' లో మీరు ఏదైనా అంశాన్ని చర్చగా ఉంచాలనుకుంటే వివరాలకై ఇక్కడ నొక్కండి. వార్త-వ్యాఖ్య మొత్తం టపాలకోసం ఇక్కడ నొక్కండి.
------------------------------------------
ఢిల్లీ : స్వలింగ సంపర్కం చట్ట విరుద్ధమని సర్వోన్నత న్యాయ స్థానం తేల్చి చెప్పింది. స్వలింగ సంపర్కానికి పాల్పడితే..జీవిత ఖైదు విధించవచ్చన్న సెక్షన్ 377లో లోపాలు లేవని పేర్కొంది. అయితే ఈ సెక్షన్ ను ఐపిసి నుండి తొలగించాలా లేదా అనే విషయాన్ని శాసన వ్యవస్థ చూసుకోవాలని తెలిపింది. ఈ వివాదాస్పద అంశంపై కోర్టులు నిర్ణయం తీసుకోవని..పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ 2009లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా సుప్రీం కొట్టివేసింది. స్వలింగ సంపర్కంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పలు సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం స్వలింగ సంపర్కం చట్ట విరుద్ధమని తెలిపింది.

స్వలింగ సంపర్కం వల్ల భారతీయ సంస్కృతికి విఘాతం కలుగుతుందన్న వాదనపై మీ అభిప్రాయం? 
Reactions:

Post a Comment

 1. గ్రీన్ స్టార్December 11, 2013 at 10:37:00 PM GMT+5:30

  >>స్వలింగ సంపర్కం వల్ల భారతీయ సంస్కృతికి విఘాతం కలుగుతుంద


  కలగదు

  ReplyDelete
 2. Gelli Phanindra Viswanadha PraDecember 12, 2013 at 11:19:00 AM GMT+5:30

  విఘాతం కలుగదు కానీ మనిషి ఇంకొక మనిషిని ఒక శృంగార వస్తువుగా చూడటం తగ్గుతుంది

  ReplyDelete
 3. రేప్పొద్దున్న మరొక గుంపు తయారయ్యి, జంతు సంపర్కం అంటుంది, అది కూడా ఈ ఆంగ్ల మీడియా (అర్నాబ్ గోస్వామి, రాజ్‌దీప్ సర్‌దేశాయ్, బుర్ఖా దత్) భుజాన వేసుకుని మోస్తుందా

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top