NTR - ANR 


తెలుగు చలనచిత్ర రంగానికి రెండు కళ్ళు. 

అంతే కాదు. అనేక విషయాలలో వారు ఓ డిక్షనరీలవంటివారు. 


తెలుగుదేశంలో ఈ ఇరువురు నుండి స్పూర్తి పొందినవారు లెక్కకు మించి ఉన్నారు. అనేక జ్ఞాపకాలు ఉన్నాయి. 

అనేక జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటాయి. 

మీ జ్ఞాపకాలు జనవిజయం ద్వారా అందరితో పంచుకోండి. విలువలు - క్రమశిక్షణ విషయంలో నేటి తరానికి నేర్చుకోవడానికి, నేర్పడానికీ అవి ఉపయోగపడతాయి. కనుక ఈ మహానటులకు సంబంధించి మీ అభిప్రాయాలు - మీకు తెలిసిన విషయాలు - స్పూర్తి పొందిన అంశాలు ఏమున్నా అవి ఎంత చిన్నవైనా సరే , మాకు వ్రాయండి. 

ఈ అంశానికి చివరి తేదీ అంటూ లేదు. ఒక్కరు ఎన్ని అంశాలైనా పంపించవచ్చు. 

అందరి అభిప్రాయాలు ఒకే చోట కూర్చాలని జనవిజయం చేస్తున్న ఈ ప్రయత్నానికి సహకరించండి. 

వెంటనే మీ వ్రాతలను మాకు పంపండి.

mail id : kondalarao.palla@gmail.com
Reactions:

Post a Comment

 1. వీరిరువురి నుంచి నేర్చుకునేది ఎముంటుంది? ఇద్దరూ ఘంటసాల మృతి చెందినపుదు మొహం చూప లేదు. కాని ఇద్దరూ ఘంటసాల వల్ల చాలా లాభ పడ్డారు.

  ReplyDelete
  Replies
  1. యన్.టీ.ఆర్. వెళ్ళాలేదని మీకు ఖచ్చితంగా తెలుసా? ఎందుకంటే మాష్టారు స్వర్గస్తులైన తరుణంలో యన్.టీ.ఆర్. ఇచ్చిన సంతాప సందేశం (ఆడియో) నా దగ్గర ఉంది.
   ఇక అక్కినేని ఆ సమయంలో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. డాక్టర్ల సలహా వల్ల ఆ కార్యక్రమానికి వెళ్ళలేకపోయారు.

   Delete
  2. యన్.టీ.ఆర్. వెళ్ళాలేదని మీకు ఖచ్చితంగా తెలుసా? ఎందుకంటే మాష్టారు స్వర్గస్తులైన తరుణంలో యన్.టీ.ఆర్. ఇచ్చిన సంతాప సందేశం (ఆడియో) నా దగ్గర ఉంది.
   ఇక అక్కినేని ఆ సమయంలో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. డాక్టర్ల సలహా వల్ల ఆ కార్యక్రమానికి వెళ్ళలేకపోయారు.

   Delete
  3. యన్.టీ.ఆర్. వెళ్ళాలేదని మీకు ఖచ్చితంగా తెలుసా

   ఘంటసాల పోయినప్పుడు ఎన్ టి ఆర్ విజయవాడలో "తాతమ్మ కల" షూటింగ్ చేస్తున్నారు. ఆయన ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి వెళ్ళి సంతాప సందేశం ఇచ్చారు కాని ఘంటసాల అంత్యక్రియలకు వెళ్ళలేదు.

   Delete
  4. యన్.టీ.ఆర్. వెళ్ళాలేదని మీకు ఖచ్చితంగా తెలుసా

   ఘంటసాల పోయినప్పుడు ఎన్ టి ఆర్ విజయవాడలో "తాతమ్మ కల" షూటింగ్ చేస్తున్నారు. ఆయన ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి వెళ్ళి సంతాప సందేశం ఇచ్చారు కాని ఘంటసాల అంత్యక్రియలకు వెళ్ళలేదు.

   Delete
  5. నాకు ఆ విషయం తెలీదండి.. చెప్పినందుకు నెనర్లు..

   Delete
  6. ఘంటసాల కుమార్తె శ్రీమతి ఘంటసాల శ్యామల గారు వ్రాసిన "నేనెరిగిన నాన్నగారు"చదవండి

   Delete
 2. Well said Anonymous (26-Jan-2014; 19.05 pm).

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top