Reactions:

Post a Comment

 1. విభజన జరగటమే మంచిది. కాని ఇలా తెలంగాణా సీమాంధ్రగా చేయటం వల్ల భవిష్యత్ తగాదాలకు పునాది మళ్ళి పడుతున్నది. మన చుట్టూ ఉన్న రాష్ట్రాల్లో-కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, చత్తీస్‌ఘడ్-తెలుగు మాట్లాడే ప్రజలున్న ప్రాంతాలన్నీ కూడా కలిపి మరొక్కసారి భాష ప్రాతిపదికగా, తెలంగాణా, రాయల సీమ, కోస్తా ఆంధ్ర, కళింగ ఆంధ్ర రాష్ట్రాలుగా చెయ్యాలి. హిందీ మాట్లాడేవారికి అన్ని రాష్ట్రాలు ఉండగా, మన తెలుగు భాషకు నాలుగు రాష్ట్రాలు ఉండటం వల్ల జరిగే ప్రమాదం లేదు. ప్రస్తుతం ఉన్న ఆంధ్ర ప్రదేష్ లో అందరూ తెలుగు భాష తెలిసి ఉన్నా కూడా, సాస్కృతికంగా, భాషా పరంగా, వనరుల దృష్ట్యా చాలా తేడాలు ఉన్నాయి. ఓకరికొకరు పొసగని బలవంతపు సమైక్యం కన్నా, ఏక సంస్కృతి, యాస, భాష ఉండే ప్రజలు ఒక రాష్ట్రంలో ఉండటం సముచితం అని నా అభిప్రాయం. కాని ఇది చాలా పెద్ద పని. ప్రస్తుతపు రాజకీయ నాయకు చెయ్యలేని పని. ఎప్పటికైనా తెలుగు రాష్ట్రాలు నాలుగు ఏర్పడటమే మంచిది అప్పుడే తెలుగు రాష్ట్రాలు నాలుగూ ఏ గొడవలు కక్షలూ కార్పణ్యాలు లేకుండా బాగుపడతాయి.

  ReplyDelete
 2. మూడున్నర కోట్ల తెలంగాణా ప్రజల మనోభావాలని తప్పకుండా గౌరవించాలి. మరి అందులో సుమారు కోటి మంది దాకా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ ప్రాంత ప్రజల అభిప్రాయం సంగతేమిటి? అలాగే కోటిన్నరమంది ఉన్న రాయలసీమ ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా కోస్తా ఆంధ్ర ప్రాంతంతో కలిసి ఉండమని ఎలా నిర్ణయిస్తారు?

  మన రాష్ట్ర సమస్యపై మనం, మన రాష్ట్ర అసెంబ్లీలో చర్చించుకుని నిర్ణయాలు తీసుకోవాలి కాని, ఎక్కడో ఉన్న జాతీయ పార్టీల నేతలు చేసే నిర్ణయాలని ఎందుకు ఒప్పుకోవాలి? మన శాసనసభలోనే మన రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల శాసనసభ్యులు, లోక్‌సభ సభ్యులతో ఓటింగ్ నిర్వహించి రాష్ట్రాన్ని అసలు విభజించాలా వద్దా, విభజిస్తే ఎలా విభజించాలి అని నిర్ణయం తీసుకోవాలి.

  ReplyDelete
  Replies
  1. ఇపుడున్న శాసన సభ్యులు మీరన్న పద్ధతిలో చర్చించే అవకాశం ఉన్నదా? అసలు సమస్యపై వారికంత జ్ఞానం ఉన్నదా? అసెంబ్లీలో మెజారిటీ ప్రకారమే అయితే ఎన్నటికీ ఏ రాష్ట్రమూ విభజింపబడదు. కానీ ఇప్పుడు జరిపే రాష్ట్ర విభజన కేవలం రాహుల్ గాంధీ కోసమే తప్ప తెలంగాణా ప్రజలపై ప్రేమతో కాదు. ఇప్పుడు జరుగుతున్న సమైక్య ఉద్యమం సీమాంధ్రుల ప్రయోజనాలకోసం కాదు. సీమాంధ్రుల అభిమానానికి దూరంగాకుండా ఉండేందుకు చేస్తున్న డ్రామాలు మాత్రమే.

   Delete
  2. మీ ప్రశ్నలకి జవాబు కోసం నా బ్లాగులో తాజా టపా ఒకసారి చదవండి

   Delete
 3. మూడున్నర కోట్ల తెలంగాణా ప్రజల మనోభావాలని తప్పకుండా గౌరవించాలి. మరి అందులో సుమారు కోటి మంది దాకా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ ప్రాంత ప్రజల అభిప్రాయం సంగతేమిటి? అలాగే కోటిన్నరమంది ఉన్న రాయలసీమ ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా కోస్తా ఆంధ్ర ప్రాంతంతో కలిసి ఉండమని ఎలా నిర్ణయిస్తారు?

  మన రాష్ట్ర సమస్యపై మనం, మన రాష్ట్ర అసెంబ్లీలో చర్చించుకుని నిర్ణయాలు తీసుకోవాలి కాని, ఎక్కడో ఉన్న జాతీయ పార్టీల నేతలు చేసే నిర్ణయాలని ఎందుకు ఒప్పుకోవాలి? మన శాసనసభలోనే మన రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల శాసనసభ్యులు, లోక్‌సభ సభ్యులతో ఓటింగ్ నిర్వహించి రాష్ట్రాన్ని అసలు విభజించాలా వద్దా, విభజిస్తే ఎలా విభజించాలి అని నిర్ణయం తీసుకోవాలి.

  ReplyDelete
 4. Replies
  1. http://bonagiri.wordpress.com/2014/01/26/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%ad%e0%b0%9c%e0%b0%a8-%e0%b0%ab%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b1%81%e0%b0%b2%e0%b0%be/

   Delete
  2. Thank you bonagiri garu.మీ పోస్టు చదివి నా అభిప్రాయం చెప్తాను.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top