Reactions:

Post a Comment

 1. 1) నిజాయితీని పెంచుకోవాలి. పైకొకటి చెప్పి లోపల ఇంకో రహస్య అజెండా అమలు చేయడం మానాలి.
  2) వారు సాధారణ రాజకీయపార్టీలు అని పిలిచే పార్టీలతో రహస్య చీకటి ఒప్పందాలు చేసుకోవడం మానాలి.
  3) తమ చేతకానితనానికి ప్రజలను నిందించడం మానాలి (ఉదా: లోక్‌సత్తా ఉండాలో లేదో ప్రజలు తేల్చుకోవాలి, ఢిల్లీ ప్రజలకున్న చైతన్యం తెలుగు ప్రజలకు లేదు, ప్రజలను బిచ్చగాళ్ళను చేస్తున్నారు లాంటి డైలాగులు మానాలి).
  4) జేపీ తన ఈగో కాస్త తగ్గించుకుని ఇతర మేధావులతో కలిసి పనిచేయడం, టీం వర్క్ లాంటివి అలవాటు చేసుకోవాలి.
  5) ప్రజలకు అర్ధం కానీ భారి డైలాగులు, విదేశీ మేధావుల కోట్స్ వాడడం తగ్గించి ప్రజలపక్షాన ప్రత్యక్షంగా పోరాడ్డం అలవాటు చేసుకోవాలి.

  ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి.

  ReplyDelete
  Replies
  1. మీరు చెప్పినవాటితో పాటు ముఖ్యంగా వారు జనంలో కలవాలి. మీడియాలోనో, మేధావులగానో ఫోజులుపెడితే ఉపయోగముండదు. రాజకీయంగా ప్రజలకు మేలు చేయాలంటే ముందు ప్రజల స్థాయిని అంచనావేసి వారికర్ధమయ్యేలా కార్యాచరణ ఉండాలి తప్ప మనమెంత మేధావులమో ప్రజాక్షేత్రంలో చూపాడానికైతే ప్రజలెన్నటికీ వీరిని అనుసరించరు. ప్రజలు లేకుండా ఎవరైనా చేయగ్లైగేదేమీ ఉండదు. ప్రజలకర్ధమయ్యే భాష, ప్రజలలో కలవగలగడం, ప్రజలను నమ్మించగలగడం, ప్రజలను చులకనగా మాట్లాడకుండడం, ఓపికగా సహనంగా వ్యవహరించగలగడం చేయకుండా ప్రజానాయకులు కాలేరు.

   Delete
 2. ఢిల్లీలో ఆప్ మాదిరిగా ఏ.పీలో లోక్‌సత్తా నెగ్గాలంటే ఆ పార్టీలో రావలసిన మార్పులేమిటి?

  జవాబు : ఆంధ్రులు అంత మూర్ఖులు కారండీ !!

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. >> మూర్ఖులు

   మీ వ్యంగ్యం బాగుంది :)

   Delete
  2. < ఆంధ్రులు అంత మూర్ఖులు కారండీ !! > ఈసారి ఎందుకో జిలేబి చేదుగా ఉన్నట్లుందండీ :))

   Delete
  3. జిలేబి!!
   Just Wow!! Some of the comments here prove your words.

   Delete
 3. ఈ జన్మలో లోకసత్త ఆంధ్ర లో నేగ్గడు ఎందుకంటే ఈయన కుల పిచ్చ్చి ఆంధ్రలకు అర్దమైంది ఆప్ కి లోకసత్తా కి నక్క కి నాగలోకానికి ఉన్నంత తేడ ఉంది.ఈయనకు చంద్రబాబు చేస్తే అది అన్యాయం గా అనిపించదు

  ReplyDelete
 4. ఈ మధ్య వారి కార్యకర్తల్లో వీరిని ఆరాధించటం మొదలయ్యింది. ఇది ఎక్కువగా చీప్ ప్రాంతీయ పార్టీల లక్షణం (జాతీయ పార్టి కాంగ్రేసు కూడా ఆకోవలోదే).

  ReplyDelete
 5. asalu JP nundi ashinchadam entandi .... mee antha gaa iterest vunte AAP ikkada encourage cheyandi

  ReplyDelete
 6. చాలా సులభం. డిల్లీ ఆప్ నాయకులలో & కార్యకర్తలలో కొందరయినా తెలుగు వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళను పిల్చుకోచ్చి పార్టీ అప్పగించేసి ప్రస్తుతం ఉన్న వారందరూ సన్యాసం తీసుకుంటే సరిపోతుంది.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top