"సహాయం"

చేసినవాడు మరచిపోవలసినది - పొందినవాడు గుర్తుంచుకోవలసినది అంటారు.

"సహాయం" 

ఎవరికైనా ఇతరుల సహాయం అవసరమే.

"సహాయం" 

అందరూ అందరికి అవసరమైనప్పుడు సహాయం చేయాలనే బుద్ధి మాత్రం అందరికీ సమానం గా ఉండదు.

?

నేడు కనీసం అయినవాళ్ల మధ్య కూడా కనీస సహాయాలు లభిస్థాయన్న భద్రతా వాతావరణం లేదు.

ప్రతి మనిషీ నిత్య అభద్రతలోనే జీవిస్తున్నాడీ రోజుల్లో .

అందుకే ఓ సినీ కవి అన్నాడు. 

మనసున మనసై , బ్రతుకున బ్రతుకై తోడకరుండిన అదే భాగ్యమూ , అదే సౌఖ్యమూ అని.

మరో సినీ కవి ఇలా అన్నాడు.

మళ్లున్నా , మాణ్యాలున్నా పంచుకునే మనిషుండాలీ అని.

కానీ నేడు కెరీరిజం , డబ్బు .... పిచ్చతో మనిషి మానవత్వాన్ని కోల్పోతున్నాడు.

ఇంకో సినీ కవి చెప్పినట్లు....

మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడూ... మచుకైనా కానరాడు చూడు మానవత్వం ఉన్నవాడూ...

స్వార్ధం అనేది నాశనం కావాలంటే , స్వార్ధం యొక్క మూలాలేమిటి అనేది నిజాయితీగా వెతకాలి.

ఇక్కడే ఉంది అసలు సిసలు తాత్వికత. 

మనం తెలుసుకోవలసింది - తేల్చుకోవలసింది కీలకమైన అంశమదే !
Reactions:

Post a Comment

  1. '' మానవ సంబందాలన్ని ఆర్ధిక సంబందాలే'' అన్నాడు ఒక తత్వ వేత్త. ఆర్దిక విషయాలు ఎంతగా పెరిగిపోతాయో మానవ సంబందాలు అంతగా దిగ జారి పోతాయి.' మాయమై పోతున్నాడమ్మ మనిషి ' అంటానికి అదే కారణం. తల్లకిందులైన మానవ సంబందాలను సరిగా నిలబెట్టు కోవలంటె ఆర్దిక విలువలను పడగొట్ట టానికి కృషి చెయ్యాల్సిందే!

    ReplyDelete
    Replies
    1. మానవసంబంధాలను సరిచేయాలంటే ఆర్ధిక సంబంధాలు అంతరింపజేయాల్సిందే. ఎంత వెతికినా మరో మార్గం లేదు.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేరాలు-ఘోరాలు పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రాజకీయం రాజ్యాంగం రాష్ట్ర విభజన రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top