Reactions:

Post a Comment

  1. మరీ పెద్దవి కాకపోయినా, మీడియం సైజు సిమెంట్ తొట్లు నాలుగైదు కొనుక్కుని, వాటిల్లో నల్లమట్టి పోయించి అపార్ట్‌మెంట్లో ఐనాసరి (బాల్కనీ ఉండాలనుకొండి) మనకు కావలిసిన చిక్కుడు, కాకర, పొట్ల వంటివి హాయిగా ఇంట్లోనే పండించుకోవచ్చు. పనికిరాని ఫాషన్ మొక్కలకు బదులుగా పనికివచ్చే మొక్కలు అపార్ట్‌మెంట్లల్లో కూడా పెంచుకోవటం ఈ రోజున పెరుగుతున్న కొత్త మంచి అలవాటు. మనకు కావలిసిన దేశవాళి విత్తనాలు సంపాయించటమే చిన్న సమస్య. మనమే పెంచుకుంటున్నాము కాబట్టి వాటిల్లో ఏ చెత్త ఎరువులు వెయ్యకుండా కుండీల్లోని మట్టిని సహజంగా సారవంతం చేస్తూ అప్పుడప్పుడూ మట్టి మారుస్తూ, మనకు కావలిసిన కూరలు పండించుకునే అవకాశం మన చేతుల్లోనే ఉన్నది. దుదృష్టవశాత్తూ, ముంబాయిలో మేము ప్రస్తుతం ఆఫీసువారిచ్చిన అపార్ట్‌మెంట్ పెద్దదే ఐనా, ఈ మధ్యనే కట్టింది అవటం వల్ల బాల్కనీలు లేక ఈ మొక్కల పెంపకం వెనుకపడింది. ఒక్క మూడున్నరేళ్ళు కళ్ళుమూసుకుంటె పదవీ విరమణ, ఆ తరువాత, విజయవాడలో స్వంత ఇంటిలో మొక్కల పెంపకమే ముఖ్యమైన హాబీ.

    ReplyDelete
    Replies
    1. అపార్ట్‌మెంట్లలో పనికిరాని ఫేషన్ మొక్కలకన్నా పనికి వచ్చే మొక్కలపెంపకం సూచన బాగుంది సర్. మొక్కలపెంపకంపై మీ ఆసక్తికి అభినందనలు.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top