Name:Marxist-Leninist 
E-Mail:deleted 
Subject:
ఆర్థిక అంశాల గురించి నిజాలు మాట్లాడితే కోపం ఎందుకు వస్తుంది? 
Message:
https://www.dropbox.com/s/t1msb8e69j9k0hp/Screenshot_2014-07-24-20-43-03.png

మన దేశంలో 65,000 కి.మి. పొడవైన రైలు మార్గం ఉంది కానీ 31,000 పైగా లెవెల్ క్రాసింగ్‌లు ఉన్నాయి. అంటే దాదాపుగా ప్రతి రెండు కి.మి.కి ఒక లెవెల్ క్రాసిమ్హ్ ఉందని దీని అర్థం. వీటిలో కాపలా లేనివి దాదాపు 10,000. రైలు చార్జిలు పెంచితే మనం ఊరుకోము కానీ కొత్త రైలు మార్గాలు వెయ్యాలంటాం, ప్రతి ఏడాది మన రాష్ట్రానికి 100 కొత్త బండ్లు అడుగుతాం. రైలు మార్గంలో బండ్ల సంఖ్య పెరిగితే భద్రత కూడా పెంచాల్సి వస్తుందని ఎంత మంది ఆలోచిస్తారు?

Reactions:

Post a Comment

  1. దోపిడీ వర్గాలకు అయి వుండ వచ్చు!

    ReplyDelete
  2. ఒక రైల్వే గేత్‌ని మెయింతెయిన్ చెయ్యాలంటే ముగ్గురు గేత్ కీపర్లు ఉండాలి. ఒక గేత్ కీపర్ రోజుకి 8 గంటలు పని చెయ్యాలి, రిలీవర్ వచ్చే దాకా ఎక్కడికీ వెళ్ళకూడదు. ముగ్గురు గేత్ కీపర్లకి జీతాలు ఇవ్వడానికీ, వాళ్ళకి గేత్‌కి దగ్గరలోనే ఇళ్ళు కట్టివ్వడానికీ రైల్వేవాళ్ళకి ఎంత ఖర్చవుతుంది? ఈ నిజాలు మాట్లాడితేనే నన్ను బుల్లెత్ రైళ్ళు అడిగేవాణ్ణి చూసినట్టు చూశారు.

    ReplyDelete
  3. B.A., I year, Economics పుస్తకంలో "Equilibrium of the Firm" అనే పాఠం చదువు, నేను చెప్పినది నిజమని నీకు అర్థమవుతుంది. అందులో General Equilibrium గురించి చదవకపోయినా, Partial Equilibrium చదివితే చాలు, ఇక్కడి విషయం అర్థం కావడానికి.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top