----------------------------------------------
ప్రశ్న పంపినవారు : పల్లా కొండల రావు.
------------------------------------------------

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com
 

Post a Comment

 1. //68 సంవత్సరాల స్వతంత్ర భారతంలో మనం సాధించిన విజయాలు సంతృప్తికరంగానే ఉన్నాయా!? //
  '' మనం '' అంటే ఎవరండీ? ఇక్కడ చర్చలో పాల్గొనే వారా? :)

  ReplyDelete
  Replies
  1. This comment has been removed by the author.

   Delete
  2. మనం అంటే భారతీయులం అని!

   Delete
  3. భారతీయులు అందరూ భారతీయులు కాదు. అందులో కొందరు ఇండియన్లు ఉన్నారట! నెహ్రూ అయాంలో కొంతలో కొంతైనా ఆర్ధిక కేంధ్రీకరణ జరగ కుండా కొన్ని చట్టాలు ఉండేవి ( ఆంక్టస్‌). అవన్నీ కాలం అనే మన్నులో కలసి పోయి ఆర్ధిక కేంద్రికరణే ముఖ్య ప్రగతిగా భావించే దేశంలొ అందరూ ఏలా ఒకటవుతారు?

   Delete
 2. మనం సాధించిన విజయాలు సంతృప్తికరంగానే ఉన్నాయి. ఈ రోజు వచ్చిన పేపర్లో రాసినదానిని కోట్ చేస్తున్నాను.
  పుణ్యభూమి, పవిత్రభూమి - మొహమ్మద్‌ ఇర్ఫాన్‌
  "భారత్‌ తొలినుంచి సరైన దిశలో పయనించి ఎనలేని ప్రగతి సాధించింది. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో పుట్టిన పాకిస్థాన్‌ నేడు పూర్తిగా పతనమైపోతుంది. ఆవిర్భవించిన నాటి నుంచి భారత్‌ వ్యతిరేకతా భావంతో వ్యవహరిస్తూ వచ్చిన పాకిస్థాన్‌ చివరకు ప్రస్తుత దుస్థితికి చేరుకొంది. భారత్‌ పరిస్థితి వేరు. మన దేశంలో ప్రజాసామ్యం పూర్తిగా వికసించింది. అనామకులైన అంజయ్య, రాజారాం, బాలయోగి, లాల్‌ జాన్‌ భాషాలను పార్లమెంటేరియన్లుగా చేసిన గొప్ప ప్రజాస్వామ్యం మనది.
  ముస్లింలీగ్‌ కాలం నుంచి ఉన్న భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థలే ఇప్పటికీ రాజకీయ పార్టీలపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. మొత్తం పాకిస్థానీ పార్లమెంటరీ వ్యవస్థలో మన దేశంలో వలే సామాన్య కుటుంబాల నేపథ్యం నుంచి వచ్చిన రాజకీయ నాయకులు మచ్చుకు కూడా కనిపించరు. విద్యా వ్యాపార ఉపాధి రంగాలలో ఆ దేశం పురోగతి పూర్తిగా కుంటుపడింది. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ తనను మున్ముందు సైనిక కుట్ర నుంచి కాపాడాలంటూ అరబ్‌ దేశాల రాజులను వేడుకొని వారి ద్వారా తన సొంత సైన్యానికి చెప్పించుకుంటున్నారనేది రహస్యమేమీ కాదు. అరవై ఏడు సంవత్సరాల స్వాతంత్య్రంలో భారత్‌ అనూహ్యంగా ముందుకెళ్ళగా తాము పూర్తిగా వెనుకబడ్డామని పాకిస్థాన్‌ మంత్రులు, దౌత్యవేత్తలు, పాత్రికేయులు, మేధావులు వ్యక్తిగత సంభాషణలలో అంగీకరిస్తారు."
  http://andhrajyothy.com/node/121290

  ReplyDelete
  Replies
  1. ఈ వార్త నేనూ చదివాను.చాలా గర్వంగా అనిపించింది.ఇదే

   Delete
  2. పాకిస్తాన్‌ తో పోల్చుకోవడమొక్కటే మనదేశ ప్రగతికి చిన్‌ హమా ?:)

   Delete
  3. పాకిస్తాన్ తో పోల్చుకోకపోయినా మనం ఒక ఆదర్సాన్ని ఆచరన లోకి తీసుకు రాగలిగాం అనేది ముఖ్యం కదండీ అక్కడ!అధికార నిర్వహణ లో లోటుపాట్లు వున్నా మన ప్రభుత్వాధినేతలు యెవ్వరూ మూర్ఖంగా ప్రవర్తించ లేదు, అంతవరకూ మనం గర్వ పదవచ్చు కదా?

   Delete
  4. పాకిస్తాన్ తో పోల్చుకోవటం తప్పెలా అవుతుంది? 1947 వరకు ఇరుదేశాలకి ఒకటే చరిత్ర. భారతదేశం ఒక దేశం కాదు. అది దేశంగా ఎప్పుడు ఉండలేదు. భిన్న జాతులు, కులాలు,మతాలు, భాషలు, ప్రాంతాల సముహం అని వాదన వినిపించేవారున్నారు. కొంచెం తేడతో ఇటువంటి వాదనని జిన్నా నాయకత్వం లోని ముస్లిం లీగ్ వారు మా భాష, సంస్కృతి, మతం వేరు అని ద్విజాతి సిద్దాంతం ప్రవేశ పెట్టారు.ఆ సిద్దాంతాన్ని ఎవరైనా అభ్యంతరం తెలిపితే, హిందూ బ్రాహ్మణ, బనియా సాజిష్ (కుట్ర) అని ప్రచారం చేసేవాళ్లు. ఈ ప్రచారం తో వాళ్లు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, మౌలానా అబుల్ కలాం అజాద్ మొదలైన వారిని ముస్లిం ల ప్రయోజనాలను అడ్డుకొనే వవ్యతిరేకులుగా చిత్రికరించారు.
   చివరికి హిందూవులతో కలసి ఉండటం సాధ్యం కాదని, తక్కువ జనాభతో, ఎన్నో వనరులు ల తో ఏర్పడిన దేశం ఎంతో అభివృద్ది చెంది ఉండవచ్చు. కనుక ఆదేశం తో పోల్చుకోవటం తప్పేమి లేదు. 68 సంవత్సరాల తరువాత చరిత్రను తిరిగి చూస్తే భగవద్గీతనుంచి స్పూర్తి పొందుతూ, స్వాతంత్ర పోరాటం చేసిన కాంగ్రెస్ నాయకత్వంలోని హిందూ బ్రాహ్మణ, బనియా నాయకులు విషనరిలని, ఆనాడు ప్రజలలో వీరి పైన ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తూ, వారిని ఎగతాళి చేసినవారు,నిజాయితిని,నిబద్దతను అడుగడుగునా వ్యతిరేకించిన వారు ఘోరంగా విఫలంచెందారని తెలుస్తుంది.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top