తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బీజేపీ నేత ప్రభాకర్‌ సవాల్‌

హైదరాబాద్‌, ఆగష్టు 31 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ సవాళ్ల మీద సవాళ్లు విసిరింది. మూడు నెలల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన నిర్ణయాలపై మెదక్‌ ఉప ఎన్నికలో ప్రజల ముందుకు రావడానికి కేసీఆర్‌ సిద్ధమా అని బీజేపీ నేత ఎన్‌విఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ సవాలు విసిరారు. బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి అంటే కేసీఆర్‌ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆయన అన్నారు. మెదక్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ మూడో స్థానానికి వెళ్లడం ఖాయమని ప్రభాకర్‌ జోశ్యం చెప్పారు.

ఈ సందర్భంగా ఆదివారం ప్రభాకర్‌ మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అవకాశ రాజకీయాలను ఎండగట్టడం, నిజస్వరూపాన్ని బట్టబయలు చేయడానికే జగ్గారెడ్డిని రంగంలోకి దింపామని చెప్పారు. బంగారు తెలంగాణ కావాలని కలలు కంటున్నటువంటి సంఘటనపై, జరుగుతున్నటువంటి పరిణామలపై, కేసీఆర్‌ తీసుకున్నటువంటి నిర్ణయాలపై మెదక్‌ ఉప ఎన్నికల్లో కేసీఆర్‌కు ధైర్యం ఉంటే రావాలని ప్రభాకర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీకి సవాల్‌ విసిరారు.
Reactions:

Post a Comment

  1. Jaggareddy was a follower of Kiran Kumar Reddy and therefore he opposed Telangana statehood. Do we need to support such man even if we hate KCR?

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం అవినీతి ఆదూరి హైమవతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చట్టసభలు చరిత్ర చర్చావేదిక చేయెత్తి జై కొట్టు తెలుగోడా! జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణ తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు భాష తెలుగు-వెలుగు తెలుగుజాతి మనది నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పల్లెప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రక్రుతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సిద్ధాంతం సినిమా సూరానేని హరిబాబు సేకరణలు సైన్స్ స్పూర్తి
 
Top