అంశం : మహిళలపై వేధింపులు,అత్యాచారాలు

అత్యాచారాలు జరగడానికి మగబుద్ధి కారణమా !? 

 • అత్యాచారాలు జరగడానికి మగబుద్ధి కారణమా !?

 • సహజంగానే మగబుద్ధి ఆడవాళ్లను చూస్తే తప్పు చేయాలని భావిస్తుందా?
 • లైంగికపరమైన నేరాలకు కేవలం మగవాళ్లే కారణమా?
 • బుద్ధి అనేది ఆడా - మగా అనే జెండర్ తేడాను బట్టి మారుతుందా?
 • పుట్టుకతోనే బుద్ధి ఏర్పడుతుందా? 
 • పరిస్తితులు - పెంపకం - పెరిగిన వాతావరణం బుద్ధి ఏర్పాటులో ఏ మేరకు పాత్ర వహిస్తాయి? 
Reactions:

Post a Comment

 1. అందరు మగవాళ్ళూ అదేవిధంగా ప్రవర్తిస్తుంటే మీరన్న జెనరలైజేషన్ చెయ్యచ్చు. కోటిలో ఒక్క వెధవ చేశె పనికి, మగ జాతిని మొత్తాన్ని దుమ్మెత్తిపొయ్యటం ఎంతవరకూ సమంజసమంటారు.

  ReplyDelete
 2. పరిస్తితులు - పెంపకం - పెరిగిన వాతావరణం may cause delinquent behaviour.

  ReplyDelete
 3. సమాజం ఆలోచనా మారాలి అందాన్ని ఆరాదించాలే గాని ఆక్రమించాలనే ధొరణి దాన్ని ఎరగా వేసి వ్యవహరించడం విపరిమాణాలకుదారితీస్థున్నాయ్

  ReplyDelete
 4. ఆడబుద్ధి కూడా దుర్మార్గంగానే ఉంటుంది అదీ మగాళ్లలో ఉన్నట్లే కొద్దిమందిలోనే.

  ఆడా - మగా బుద్ధిని బట్టి కాక , వ్యక్తుల బుద్ధిని బట్టే ఉంటుంది. అకృత్యానికి సంబంధించి. వెలుగులోకి వచ్చేవి ఎక్కువగా మృగాళ్ల అకృత్యాలు మాత్రమే. దానికి కారణం పురుషాధిక్య సమాజం కాబట్టే.

  బుద్ధి అనేది పెంపకాన్ని బట్టి, పెరుగుదలను బట్టి నిత్యం చైతన్యవంతమవుతుంటుంది. దీనికి కారణమైన కుటుంబo - సమాజం లో మార్పు రావాలి తప్ప, సంఘటనలుగా చూడకూడదు.

  సమాజం ఏ విలువలకి విలువ ఇస్తూ వాటినే గొప్పగా ప్రచారంలో ఉంచుతుందో సహజంగా అలా తన ఈగోని శేటిస్ఫై చేసుకోవడానికి వ్యక్తి ప్రవర్తిస్తుంటాడు.


  కాబట్టి అత్యాచారాలనిరోధం అనేది మొత్తం సమాజపు కట్టుబాట్లు - వాటి అమలుపై ఉంటుందని నా అభిప్రాయం.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top