చిరంజీవికి రాజకీయ భవిష్యత్తు ఉన్నదా!?

చిరంజీవి సినీమాలలో మెగాస్టార్ - రాజకీయాలలో ఫ్లాఫ్‌స్టార్

ప్రజారాజ్యం పార్టీ జననం మరణంతో పాటే తెలంగాణాలోనూ-ఆంధ్రాలోనూ కాంగ్రెస్ పరిస్తితీ దాదాపూ అదే. అన్నీ అయిపోయాయి. రాజకీయాలలో చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ కే ఎక్కువ మార్కులు వచ్చాయని చెప్పవచ్చు.

చిరంజీవి తన 150 వ సినిమాని కూడా రాజకీయం లేదా చారిత్రక నేపధ్యం కాక కేవలం వినోదాత్మకంగా మాత్రమే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

అంటే దాదాపు చిరంజీవి రాజకీయాలకు గుడ్‌బై చెప్పినట్లేననుకోవచ్చా? ఇంకా రాజకీయాలలో చిరంజీవికి ఏమైనా భవిష్యత్తు ఉన్నదా? 

చిరంజీవి రాజకీయ భవితపై మీ అభిప్రాయం?
Reactions:

Post a Comment

 1. If that movie flops, he will return to politics.

  ReplyDelete
 2. ఇక్కద ఫెయిలయితే అక్కడా అక్కద ఫెయిలయితే ఇక్కడా!
  గొప్ప కాలఖేపం., తనకీ మనకీ
  ?(8=0<)
  భరిస్తున్న వాళ్లకి ఒక __/\__

  ReplyDelete
 3. Chiranjeevi didn't vacate his official residence in Delhi.

  ReplyDelete
 4. సెలెబ్రిటీలూ వీఐపీలూ ఇతరులకు నీతులు చెబుతారు కాని అవి వారికి వర్తించవన్నది మనం ఎప్పుడో గ్రహించాం కదా! some are more equal!

  ReplyDelete
 5. ఏదో ఒక రోజు ఆయన కూడ బిజెపిలో చేరిపోతారు.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top