Reactions:

Post a Comment

 1. ఫాస్ట్ మరియు TS number plates లాంటి పధకాలు ప్రకటించడం వేరు అమలు పరచడం వేరు.

  భవిష్యత్తులో తెలంగాణా లో తమ ఆధిపత్యం కోల్పోవకుండా ఉండడానికి, తెలంగాణా వారికి మేము ఫలానా చేసాము అని చెప్పుకోవడానికి టీఆరెస్ ప్రకటించింది/ఇక ముందు ఇలాంటివి ప్రకటిస్తుంది కూడా. అవి నిజంగా [పక్షపాతం లేకుండా] అమలు పరిస్తే ప్రజలకు మంచిదేగా.

  అసలు వాహనాల చట్టం ప్రకారం ఒకసారి ఒక రాష్ట్రంలో రిజిస్టరు అయిన వాహనం ఇంకొక రాష్ట్రంలో మళ్ళీ రిజిస్టరు చేసుకోవచ్చా? చేసుకోవాలా?నాకు తెలీదు.

  ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు మన రాష్ట్రంలో తిరగడం లేదా?

  ReplyDelete
 2. ఫాస్ట్ మరియు వాహనాల నెంబర్ ప్లేట్ల విషయంలో హైకోర్టు అక్షింతలు వేశాకనైనా కే.సీ.ఆర్ ప్రభుత్వ నియంతృత్వ విధానాలలో మార్పు వస్తుందని భావించవచ్చా?
  నా అభిప్రాయం: కే.సీ.ఆర్ ప్రభుత్వ నియంతృత్వ విధానాలలో మార్పు రాదు :)

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's p v satyanarayana videso vm vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top