జగన్ ప్రాణాలకు ఎక్కడినుంచి ముప్పు వుంది?


ys జగన్ కు తెలుగు దేశం ప్రభుత్వం భద్రతను తగ్గించింది. దీనితో ఆయన కోర్టుకెళ్ళారు. తన ప్రాణానికి ముప్పు వుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఎక్కడినుంచి ముప్పు వుందో కూడా చెప్పడం ఆసక్తి కలిగిస్తోంది. మావోయిస్టుల నుంచి ముప్పువుంది.  అని జగన్ తెలిపినట్లు తెలుస్తోంది. ఇది సహజంగా అందరు రాజకీయ నాయకులు  చెప్పేదే. కానీ రాయలసీమలో తన రాజకీయ ప్రత్యర్ధులనుంచి కూడా తన ప్రాణాలకు ముప్పు వుందని జగన్ పిటీషన్ లో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రత్యర్ధులు ఎవరు? అని మాత్రం జగన్ చెప్పలేదు. అలాంటి ప్రమాదం పొంచి వున్నప్పుడు నిర్ధిష్టంగా అనుమానాలు కూడా వున్నప్పుడు ప్రాణరక్షణ కోరడం సహజమే కానీ జగన్ ప్రాణాలకు గురిపెట్టిన ఆ రాజకీయ ప్రత్యర్ధులు ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్. 

ఎవరికైనా రాజకీయ కారణాలతో భద్రత పెంచడం కానీ తగ్గించడం కానీ సరైన విధానం కాదు తన ప్రణానికి ముప్పు వున్నదని ఇంటలిజెన్స్ వర్గాల నివేదికలు కూడా వున్నట్లు జగన్ తరపున పిటీషన్ వేసిన వైవి సుబ్బారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై కూడా ప్రభుత్వం వివరణ ఇవ్వాలి.భద్రతను తగ్గించాలన్నది ప్రభుత్వ నిర్ణయమే అయితే ఆ అంచనాకు ఎలా వచ్చారో కూడా చెప్పడం మంచిది. 

మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో అధికార ప్రతిపక్షాలమధ్య హత్యారాజకీయాలు వివాదమై అసెంబ్లీని కుదిపేసింది. ఇప్పుడు తాజావివాదంగా భద్రత ముందుకు రాబోతోంది. 

(from indiacurrent affairs website)

for original article please click on below link :
Reactions:

Post a Comment

  1. He will get best security in Jail ...... Better he accept all his sins and sit in jail for next30 years.

    ReplyDelete
  2. కారాగారంలో ఉన్నా బయట ఉన్నా చెడ్డ వాడు బంధీగానే ఉంటాడు అన్నది జగమెరిగిన సత్యం!
    అందుకేనేమో జగన్ open jail కోరుకుంటున్నాడు!

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం అవినీతి ఆదూరి హైమవతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చట్టసభలు చరిత్ర చర్చావేదిక చేయెత్తి జై కొట్టు తెలుగోడా! జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణ తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు భాష తెలుగు-వెలుగు తెలుగుజాతి మనది నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పల్లెప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రక్రుతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సిద్ధాంతం సినిమా సూరానేని హరిబాబు సేకరణలు సైన్స్ స్పూర్తి
 
Top