రామోజీరావు!

ఒకప్పుడు తానే ప్రభుత్వాలను ఏర్పరచాడనుకునేవారు. ఎన్.టీ.ఆర్ ని కూడా అలాగే అంటే నావల్లనే నీ పత్రిక సర్క్యులేషన్ పెరిగిందన్నారని అంటుంటారు. 

ఆ దెబ్బతో ఎన్.టీ.ఆర్ కు వ్యతిరేకంగా బాబును ఎగదోశాడంటుంటారు. 

ఇప్పుడు తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాద్లో ఫిల్మ్ సిటీని నడుపుకోవాలంటే కే.సీ.ఆర్ కు దాసోహమనక తప్పదని అందుకే ఈనాడు రూటు మార్చిందని ఆరోపణలు వస్తున్నాయి. కే.సీ.ఆర్ కు వ్యతిరేకంగా నిజాలైన వార్తలు వ్రాయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. 

సహజంగా తెలుగుదేశం కు అనుకూలంగా జగన్ కు వ్యతిరేకంగా ఉండే రామోజీ రూటు మార్చాడని వస్తున్న వార్తలపట్ల మీ అభిప్రాయం?

పత్రికలు ఇలా వ్యాపారాధినేతల చేతల్లో ఉండడం వారు వారి అవసరాలమేరకు కొందరికి అడుగులకు మడుగులొత్తి నిజాలకు పాతరేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం కాదా?
Reactions:

Post a Comment

  1. పత్రికాధిపతులు ప్రభుత్వాలని శాసించాలనుకోవదం, రామోజీ రావు చేసినా రాధాక్ర్ష్న చేసినా మనం యెట్తి పరిస్థితుల్లోనూ సమర్ధించ కూడదు!ప్రజ లెన్నుకున్న ప్రభుత్వాలూ, వాటి అధినేతలూ ఖచ్చితంగా పత్రికా రంగం కన్నా ఒక మెట్తు పైనే వుండాలి.పదవుల్ని దుర్వినియోగం చేసే వాళ్లని మినహాయిస్తే ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చటానికి ప్రజలు యెన్నుకున్న వాళ్లకి పూర్తి బాధ్యత వుంటుంది.

    అయితే పత్రికలు పరిధిని మించి అధికారం చెలాయించడ మనేది నేను వొదిలేస్తే అని యెవరి గురించి చెప్పానో అలాంటి వాళ్ళ్ళు అధికారం లోకి రావడం వల్లనే జరుగుతుంది!యెందుకంటే పదవుల్ని దుర్బినియోగం చెయ్యద మంటేనే యేమీ చెయ్యక పోయినా చేసినట్టు కలరు పులమడం అవస్రం కాబట్టి తాము చేసిన దాని కన్నా అధికంగా ప్రచారాన్ని కోరుకునే లక్షణం వాళ్లలో వుంటుంది కాబట్టి అధికారంలో వున్న వాళ్ళ ప్రమేయం లేకుండా వీళ్ళు సొంతంగా యెదగలేరు అన్నది నా అభిప్రాయం.

    లోపం అసమర్ధు లయిన నాయకులదే.వీళ్ళు సమర్ధు లయితే ప్రజలే వీళ్ళకి సమర్ధతని కట్టబెడతారు. ప్రజలతో సంబంధం లేని రాజకీయాలు నదప దల్చుకున్న వాళ్లనే పత్రికాధిపతులు బ్లాక్ మయిల్ చెయ్యగలరు.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top