Reactions:

Post a Comment

 1. రైతులకి ఐప్యాద్స్? ఎకరం భూమిలో పత్తి వేస్తే వచ్చేది ముప్పై వేలు. ఐప్యాద్ ధర నలభై వేలు. వాళ్ళకి ఐప్యాద్‌లు ఇవ్వడం కంటే డబ్బులు దానం చెయ్యడం మేలు కాదా?

  ReplyDelete
  Replies
  1. నిజమే రైతులకు డబ్బులు ఇస్తే ఎక్కడ సుఖ పడిపోతారో అనా మీ భయం?
   లేకపోతె ఎలాగ పంటలు పండించాలో తెలుసుకుంటారా అనా?
   నిజమే చంద్రబాబు పిట్టల దొర లా మాట్లాడుతున్నాడు అది నేను కూడా ఒప్పుకుంటాను, మనం చెయ్యల్సినది చంద్రబాబునాయుడు గారికి ప్రజల అవసరం వివరిద్దాం ప్రజలకు ఉద్యోగాలు కల్పించాలి అనుకుని IT సంస్థలకు ఆతిధ్యం ఇవ్వద్దు అని చెబుదాం అలాగే మనం కూడా వస్తువులు వాడడం మానేసి శ్రమయేవ జీవితం లోకి మారడం ముఖ్యం!

   Delete
 2. రాజధానికే లక్ష కోట్లంట.బద్జెట్టూ లక్ష కోట్లు! అంతా లక్ష కోట్ల లోనే

  ReplyDelete
 3. తొందరెందుకూ? వేచి చూస్తే ఎలానూ తెలుస్తుంది కదా.. బాబు గారు పిట్టల దోరో లేక వ్యూహం ఉన్న నాయకుడో..!!
  చంద్ర బాబు కున్న అనుభవం, సమర్ధత తీసి పారేయ దగ్గవి కాదు. దేశం మొత్తం మోడీ జపం చేస్తున్నారిప్పుడు కానీ ఇలాంటి పనులు ఒకప్పుడు చంద్రబాబు బాగానే చేశాడు. తెలంగాణా వారు ఉలిక్కిపడి ఖండించినా .. మూసీనది, ట్యాంకుబండూ, పాత కోటలూ ఉన్న హైదరాబాదుని "హైటెక్" సిటీని చేసింది చంద్రబాబే. ఆయనకున్న విజన్ ఇప్పుడు హైటెక్ సిటీ చుట్టుపక్కలున్న అభివృద్ది .. ప్రపంచములో హైదరాబాదుకు IT పరంగా ఒక పేరు కు కారణమైంది.

  ప్రస్తుతం చెబుతున్నవన్నీ చేయగలడా? చేయలేక పోవచ్చు. అందులో కొన్నైతే ప్రస్తుతం కొంత మందికి అబ్సర్డ్ అనిపిస్తున్నాయి కూడా. వాటిలో కొన్ని ప్రజల్లో ఇమేజు పెంచుకోవడానికి చేస్తున్న "పాపులిస్ట్" పథకాలు కూడా ఉన్నాయి. కొన్ని పబ్లిసిటీ పనులున్నాయి. కానీ ముఖ్యమైనది ఏమిటంటే.. చివరగా మేము ఇది చేయగలిగాం అని చెప్పుకోగలగాలి. అలా చెప్పుకోగల పనులు చంద్రబాబు బాగానే ప్రకఠించాడు. చేయగలడనే నమ్మకం నాకుంది. అవి చేసి మా నమ్మకాన్ని నిలబెట్ట గలిగితే చాలు.

  ReplyDelete
 4. ఈ పైన రాసిన వారి లెక్క ప్రకారం 100 రోజుల్లో నూటోక్క హామీలను ఇచ్చిన వాల్లనేమనాలి. హామీలు ఇచ్చిన వారందరూ పిట్టలదొర కాదు. వాల్ల విశ్వసనీయత వారికున్నది. చంద్రబాబు పిట్టలదొర కాదు పరిపాలనాదక్షుడు. ఈ పైన ఇచ్చిన హామీలన్నింటిని వచ్చే వారంలోనో లేదా వచ్చే నెలలోనో లేదా వచ్చే సంవత్సరంలోనో నెరవేరుస్తానని హామీ ఇచ్చాడా? ఒక ప్రాంతానికి రాజధానిని ఇస్తే ఇతర ప్రాంతాలకు ప్రభుత్వపరంగా ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో చెప్పాడు. మెల్లమెల్లగా తనిచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తాడు. అన్నీ చెయ్యలేకపోవచ్చు. అందులో 60% నెరవేర్చినా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి రాష్ట్రం అవుతున్నది.

  పరిపాలనాదక్షుడ్ని పిట్టలదొర అంటున్నారు. బుడబుక్కల మాటలు చెప్పే వాడికి 60 సీట్లు పైనే ఇచ్చారు. చంద్రబాబు గత చరిత్ర చూస్తే ఆయన చెప్పిన హామీల్లో ప్రధానభాగం నెరవేరుస్తాడనే నమ్మకం వున్నది. చంద్రశేఖర రావు కూడా తనిచ్చిన హామీల్లో అధికభాగం నెరవేరుస్తాడని కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అతనిలో కూడా డైనమిజమ్ వున్నది. కేవలం విద్వేషరాజకీయాలు ఆయన మరియు ఆయన పార్టీ వారు మానుకుంటే, నా రెండు రాష్ట్రాలు ఒకదాని కొకటి సహకరించుకుంటూ బాగు పడతాయనే నమ్మకం నాకున్నది.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top