Reactions:

Post a Comment

 1. ఏమీ అనుకోకండి.
  ఈ విషయం గురించి అని కాదు కాని, ఫేస్‌బుక్‌లో ఉండేది ఎక్కువగా ఫేక్ విషయాలే. అవి పట్టుకుని మీరు ప్రశ్నలు అడగడం అనవసరం. ఇంతకంటే ముఖ్యమైన విషయాలు వార్తల్లో చాలా ఉన్నాయి.

  ReplyDelete
  Replies
  1. మీ సూచన గమనంలోకి తీసుకోవలసినదే. ధన్యవాదములు. అయితే ఫేస్‌బుక్ లో కూడా కొన్ని మంచివి ఉంటాయి కదండీ. వాటివరకు నిర్ధారించుకుని చర్చిస్తే తప్పు లేదనుకుంటాను.

   Delete
 2. భారత దేశం లో ఒక రాష్ట్రాన్ని గనక సాధిస్తే యూరపు లో ఒక దేశాన్ని కూచోబెట్టి మేపవచ్చు అందుకే చైనా వాడు ఎర్రలని... పాకి వాడు గడ్డాలని... అమెరికాగాడు మేథావులనీ ... ఎగతోసే పనిలో ఉన్నారు ఒక్క లేడర్ ని మింగితే అనంతమైన అరాచకాలు చేయొచ్చు .... వై. ఎస్. ఆర్ మరణం ఒక ఉదాహరణ.
  కాబట్టి పుచ్చు పోలికలు వద్దండీ.
  ఇక్కడ పాకీ వాడు గడ్డాలని అన్నది కేవలం టెర్రరిస్ట్స్ ని దృష్టిలో పెట్టుకు మాత్రమే వె మాత్రం దానికి ఓ గుమ్మడికాయలదొంగలు కీబోర్డులు తడమనవసర్మ్ లేదు :)

  ReplyDelete
 3. కార్యాలయం, అధికార నివాసం ఒకే ఆవరణలో గనక నిర్మిస్తే సైకిలేం ఖర్మ, నడిచి కూడా వెళ్ళవచ్చు. కనీసం ఆం.ప్ర. రాజధాని అలా నిర్మిస్తే బాగుంటుందేమో.

  ReplyDelete
 4. నేను ఫేస్ బుక్ అభిమానిని కాను. కాని నా అభిప్రాయంలో ఇక్కడి చర్చా విషయం అంత కొట్టిపారెయ్యదగ్గది కాదు, ఎద్దేవా చెయ్యాల్సినదీ కాదు.
  ఈ టపాలో చూపించినట్లు సెక్యూరిటీ హంగూ ఆర్భాటం ఒద్దని నిరాడంబరంగా బతికిన నాయకులు, ఆఫీసుకి పబ్లీక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళిన పార్లమెంట్ సభ్యులు, మంత్రులు లేకపోలేదు (మన దేశంలో కాదు. మన నాయకులకి, అధికారులకి షో అంటే మక్కువ కదా). రెండు సార్లు స్వీడెన్ దేశానికి ప్రధానమంత్రి గా చేసిన ఒలాఫ్ పామె (Olof Palme) చక్కటి ఉదాహరణ. సెక్యూరిటీ లేకుండా వాళ్ళ రాజధాని వీధుల్లో తిరుగుతుండేవాడని అంటారు. సినిమా చూసి (ప్రధానమంత్రి గా ఉన్నప్పుడే) అలవాటు ప్రకారం సెక్యూరిటీ లేకుండా భార్యతో రోడ్ మీద నడుచుకుంటూ వెడుతుంటే హత్యకు గురయ్యాడు 1986 లో.
  ఇక్కడ చూపించిన హాలెండ్ ఫొటో నమ్మదగ్గదిలాగానే ఉంది.

  ReplyDelete
  Replies
  1. మనదేశంలో పుచ్చలపల్లి సుందరయ్య సైకిల్‌పైననే చట్టసభకు వెళ్లేవారు.

   Delete
  2. వివరణకి థాంక్సండి. ఆ రోజుల్లో సుందరయ్య గారి లాంటి విలువలున్న వారు ఉండేవారు. ఇప్పుడు కనుమరుగైపోయారు.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రాజకీయం రాజ్యాంగం రాష్ట్ర విభజన రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top