Name:ప్రసాదు  
E-Mail:deleted  
Subject:NDTV లాంటి సంస్థలు ప్రజా సేవకు అడ్డం కలిగిస్తున్నాయా? 
Message:ఈ ప్రశ్న నాకు రావడానికి కారణం, Kashmir లో యుద్ద ప్రాది ప్రకనా సహాయ చర్యలు చేస్తుంటే ఇద్దరు లేదా ముగ్గురు విలేఖరులు ఆ విమానాలలో విహరిస్తున్నారు, దాని వల్ల ఇంకో ఇద్దరు ఎక్కువ జనాలను రక్షించ లేని స్థితికి సైన్యం ఉంది అనిపిస్తుంది!
ఇలాంటి సహాయక చర్యలలో వీళ్ళను రానివ్వకుండా ఉంచాలి అన్నది నా అభిప్రాయం! 
Reactions:

Post a Comment

  1. ప్రసాద్‌గారితో ఏకీభవిస్తున్నాను.

    ReplyDelete
  2. నా అభిప్రాయం కూడా అదే!వూళ్ళో పెళ్లయితే కుక్కలకి హడావిది అన్న సామేతనే కొంచెం మార్చి శ్రీ రమణ గారు ఒక పారడీ సామెత వేశారు, అది చాలా నవ్వొచేలా వుంటుంది.సమయానికి గుర్తు రావడం లేదు.ఓకే,అసలు విషయాని కొస్తే కోర్తులు చివాట్లేసినా పోలీసులు మా నేర పరిశోధన సరిగ్గా చెయ్యనివ్వకుండా అడ్డమొస్తున్నారని మొత్తుకుంటున్నా వీళ్ళ వార్తా కక్కూర్తి ముందు అరణ్య రోదనే అవుతున్నది.కోర్తుల్ అనుంచి వచ్చే చివాట్లనే పట్టించుకోని మొండితనం వుంది వాళ్ళలో!?

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేరాలు-ఘోరాలు పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రాజకీయం రాజ్యాంగం రాష్ట్ర విభజన రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top