Reactions:

Post a Comment

 1. మెదక్ లో ఏమో కాని నందిగామ లో వచ్చిన రిసల్ట్ చూస్తే వై సి పీ కి వోటు వేసే వారు కాంగ్రెస్స్ కి వేసారు అనిపిస్తుంది

  ReplyDelete
  Replies
  1. లేకుంటే కాంగ్రెస్ కు డిపాజిట్ రాకపోయేదంటారా!?

   Delete
  2. తెలంగాణలో కాంగ్రెస్‌కి పడినవి కూడా సమైక్యవాద వోత్‌లేనని పరకాల ప్రభాకర్ ప్రచారం చేసేవాడు కదా. మరి నందిగామలో కాంగ్రెస్‌కి వోత్‌లు పడడం విచిత్రం ఎలా అవుతుంది?

   నిజం చెప్పనా, తెలంగాణా పొరపాటున కూడా రాదనుకుని చంద్రబాబు తెలంగాణకి లేఖ ఎలా వ్రాసాడో, సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు కూడా అలాగే అనుకుని తాము సోనియా నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. తెలుగు దేశం నాయకులు ఎంత పక్కా సమైక్యవాదులో, కాంగ్రెస్ నాయకులు కూడా అంతే పక్కా సమైక్యవాదులు. కానీ పచ్చ చానెల్‌లు కాంగ్రెస్‌కి మాత్రమే వ్యతిరేకంగా ప్రచారం చేసాయి.

   Delete
  3. @chandu: స్వ. తంగిరాల ప్రభాకర్ గారికి సార్వత్రిక ఎన్నికలో కేవలం 5,000 మెజారిటీ వచ్చింది. ఈసారి వైకాప వోట్లు అన్నీ కాంగెస్ కి పడి ఉంటె ఆయన కూతురు ఇంత భారీగా గెలిచేదా?

   Delete
  4. కాంగ్రెస్ తెలంగాణలో సమైక్యవాది & సీమాంధ్రలో విభజనవాది కాదు అని నందిగామ ఎన్నికలే నిరూపించాయి.

   Delete
 2. అనవసరమైన ఎన్నికలు. ఫార్మాలిటి మాత్రమే!

  ReplyDelete
 3. తెలంగాణా చచ్చినా రాదని అన్ని పార్తీల నాయకులూ జనాన్ని నమ్మించారు. తెలంగాణ వచ్చిన తరువాత పచ్చ పార్తీ అనుకూల చానెల్‌లు కాంగ్రెస్‌కి మాత్రమే వ్యతిరేకంగా ప్రచారం చేసాయి. అందుకే మే నెలలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది.

  ఆంధ్ర ప్రదేశ్ కంటే చాలా చిన్నవైన పంజాబ్, హర్యాణా, కేరళ రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి చెందాయి. చిన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందవని చంద్రబాబు చేసిన ప్రచారాన్ని జనం నిజంగా నమ్ముతారనుకోను. సీమాంధ్రలో కాంగ్రెస్‌కి కార్యకర్తలు లేరని అన్ని చానెల్‌లూ ప్రచారం చెయ్యడం వల్లే ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోయి ఉంటుంది. విభజన వల్ల నిజంగా నష్టమనుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన చెప్పుల పార్తీ గెలిచేది కానీ ఉదయం పూట తెలంగాణలో తెలంగాణకి అనుకూలంగా మాట్లాడి అదే రోజు సాయింత్రం సీమాంధ్రలో తెలంగాణకి వ్యతిరేకంగా మాట్లాడిన తెలుగు దేశం కాదు.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top