తెలంగాణాలో TRS ని అస్థిరపరచి TDPకి మేలు చేసేందుకు తన వ్రాతలు-ప్రసారాల ద్వారా ఆంధ్రజ్యోతి ప్రయత్నిస్తున్నదని కొందరు వాదిస్తున్నారు. ఈ వాదనలో నిజమున్నదని మీరు అంగీకరిస్తున్నారా? ఏ.బీ.ఎన్ చానెల్ ని ఎందుకు ఎమ్మెస్వోలు నిలిపివేశారనుకుంటున్నారు?
Reactions:

Post a Comment

 1. అస్సలు నమ్మను, ఇదో సాకు మాత్రమె.
  దీని బాబు లాంటి ఈనాడు కూడా రాజశేఖర్రెడ్డి ని ఏమీ చేయలేకపోయింది .
  ఒక్క దినపత్రిక , ఛానల్ ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్దా ? ఇది ఒక్కటే ఉన్నాదా స్టేట్ లో ?

  ReplyDelete
 2. వేమూరి రాధాకృష్ణ టీడీపీని పైకి తీసుకురావడానికి వేయని నాటకం లేదు, చేయని వేషం లేదు. తెలంగాణా ఉద్యమాన్ని తప్పు దారి పట్టించాలని ఆయన ప్రయత్నాలు ఇందులో భాగమే.

  ReplyDelete
 3. తెలంగాణా ఉద్యమాన్ని మొట్టమొదట పైకెత్తుకున్న పత్రిక ఆంధ్రజ్యోతి మాత్రమే .
  ఇప్పుడు కూడా ఆంధ్రజ్యోతి తెలంగాణా కి అనుకూలమే , కాకపోతే ఈ మధ్యలో కెసిఆర్ తో ఏదో తేడా అయి సంభంధం బెడిసింది .
  తెలంగాణా లో చాల మంది కవులని వెలుగులోకి తీసుకుని వచ్చింది .
  తెలంగాణా సంస్కృతి గురించి విస్త్రతంగా ప్రచారం చేసింది ఆంధ్రజ్యోతి మాత్రమే, అప్పుడు ఈ నమస్తే తెలంగాణా పత్రిక, ఈ బ్లాగుల్లో రాసేవారు ఎవరు లేరు .
  నా ఉద్దేశ్యం ఏంటంటే కెసిఆర్ తో పొసగడం లేదు, కొత్త స్టేట్రా లో రామోజీ లా కింగ్ మేకర్ అవుదామని అనుకున్నాడు, కెసిఆర్రా ధాకృష్ణ తోక కట్ చేసి ఉంటాడు .
  ఓపెన్ హార్ట్ ఇంటర్వ్యూ లో భుజం భుజం రాసుకుని ఎరా ఒరేయ్ అనే అంత చనువు ఉంది మన మధ్యన అని చెప్పుకున్నారు .

  ReplyDelete
  Replies
  1. తెలంగాణ నిజంగా రాదనుకుని TV9 కూడా కె.సి.ఆర్. నిరాహార దీక్షకి బాగా పబ్లిసితీ ఇచ్చింది. రాధాకృష్ణ కూడా అలాగే తెలంగాణా ఉద్యమానికి సపోర్త్ ఇచ్చాడు.

   Delete
  2. వెంకట్ గారూ, అనేక పత్రికలు ఎప్పుడో ఒకప్పుడు తెలంగాణా రాష్ట్ర ఆకాంక్షను ప్రస్ఫుటించాయి. ఉ. జై బోలో తెలంగాణా సినిమాకి మీడియా పార్టనర్ టీవీ9.

   తెలంగాణా సంస్కృతిని కూడా పలువురు ప్రోత్సాహించారు. (ఉ. రేలా రేలా కార్యక్రమం)

   ప్రజలలో తెలంగాణా ఆకాంక్ష బలంగా ఉన్నప్పుడు మీడియా దాన్ని తత్సంబంధ విషయాలను హైలైట్ చేయడం సబబే & మామూలే. తానొక్కడినే తెలంగాణకు మెహర్బానీ చేసినట్టు బిల్డప్పులు ఇవ్వడం వేమూరికే చెల్లింది. నిజానిజాలు తెలియని ఆంధ్రులు నమ్మొచ్చు కాక తెలంగాణా వాదులు ఎవరూ ఈ ట్రాప్లో పడరు.

   Delete
 4. Please Read This http://namasthetelangaana.com/EditPage/Essays.aspx?category=1&subCategory=7&ContentId=406560

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top