Name:Marxist-Leninist 
E-Mail:deleted 
Subject:ఈ వివాహ సంఘటనలు కూడ “లవ్ జిహాదే” నా? 
Message:
అశోక్ సింఘాల్ కుమార్తెని బిజేపి మైనారిటీ నాయకుడు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ పెళ్ళి చేసుకున్నారు.

మురళీ మనోహర్ జోషి కుమార్తెని షానవాజ్ హుస్సేన్ పెళ్లి చేసుకున్నారు.

మోడి సోదరుడి కుమార్తె వివాహం కూడ ఒక ముస్లింతోనే జరిగింది.

అద్వానీ కుమార్తె ప్రతిభా అద్వానీ రెండవ వివాహం ఒక ముస్లింతో జరిగింది.

సుబ్రమణ్య స్వామి కుమార్తె సుహాసిని స్వామి వివాహం సల్మాన్ హెయ్డర్ అనే ఒక ముస్లింతో జరిగింది.

ప్రవీణ్ తొగాడియా సోదరి ఒక ధనిక ముస్లింని పెళ్ళాడారు.

బాల్ థాకరే మనవరాలు నేహా థాకరే కూడ డాక్టర్ మహ్మద్ నబీ అనే ముస్లింని పెళ్ళాడారు.
Reactions:

Post a Comment

 1. నా దృష్టిలో అన్ని వివాహాలూ లవ్ జెహాద్ లే
  :-)
  నా పెళ్ళాం పిచ్చిమొద్దు దానికేమీ తెలియదు,నేను పుడింగిని అని నిరూపించుకోవటానికి మగాడూ,నా మొగుడు నేను పెళ్ళాంగా రాకపోయుంటే అడ్డుక్కు తింటూ వుండేవాడు,నేను కాబట్టి తనని ఈ స్థితికి తీసుకొచ్చాను అని చెప్పుకోవటానికి ఆడదీ చేసుకునే పరస్పర ఆరోహణావరోహణ తంత్రాలూ పరపీడన పరాయణత్వపు గూడుపుఠాణీలే.నీలాంటి బుధ్ధిమంతులైన కమ్యునిష్టు కుర్రాళ్ళు ఇలాంటి వాటి గురించి ఆలోచించి చెడిపోగూడదు?
  :-<)----/\----(>-:

  ReplyDelete
 2. స్వ. సికందర్ భక్త్ (మాజీ మంత్రి & భాజపా నాయకులు) భార్య కూడా హిందువే.

  ReplyDelete
 3. డబ్బున్నవాడు తన కూతురిని ఇంకో డబ్బున్నవానికి ఇచ్చి పెళ్ళి చేస్తాడు కానీ తన కులం లేదా తన మతం వానికి ఇచ్చి పెళ్ళి చెయ్యాలనుకోడు. విచిత్రం ఏమిటంటే మన లాంటి మధ్యతరగతివాళ్ళని మాత్రం కులం, మతంతో పాటు గోత్రాలని కూడా నమ్ముకోమంటారు. సగోత్రీక వివాహాలు జరిగితే ఖాప్ పంచాయితీలో నిలబెట్టి భార్య చేత భర్తకి రాఖీ కట్టిస్తారు.

  ReplyDelete
 4. హర్యాణాలో ఒక జంట సగోత్రీక వివాహం చేసుకుందని కుల పెద్దలు ఖాప్ పంచాయితీలో వాళ్ళని నిలబెట్టారు. వాళ్ళిదరూ ఒకే గోత్రంవాళ్ళు కనుక వాళ్ళు వరుసకి అన్నాచెల్లెళ్ళు అవుతారని చెప్పి భార్యకి భర్తకి రాఖీ కట్టమని ఆదేశించారు. ఆ భార్యాభర్తలు పోలీస్ స్తేషన్‌కి వెళ్ళి కుల పెద్దల నుంచి తమకి రక్షణ కల్పించాలని కోరారు. భాజపా నాయకులు తాము మతాంతర వివాహాలు చేసుకుంటారు కానీ జనం మీదకి మాత్రం కులం, మతం, గోత్రం లాంటి వెనుకబాటు నమ్మకాల్ని వదులుతారు.

  ReplyDelete
 5. జరిగే random సంఘటనలకి ఒక agent(/కారణాన్ని)ని ఊహించుకోవడాన్ని agenticity అంటారు. మనం ఆసక్తితో చదివే గాసిప్పులనూ, conspiracy theoryలనూ spice-up చేసేది agenticyనే! ఈ లవ్ జిహాద్ కూడా ఒక conspiracy theory. అది ఒక్కసారిగా ప్రచారంలోకి రావడానికి కారడం ఎన్నికలుకాక మరొకటికాదు.

  బుధ్ధున్న ఏ తీవ్రవాది లేదా మతసంస్థ తమ సమయాన్ని ఇంత loooooooong term plansతో సమయాన్ని వృధాచేసుకోదు. మన ఖర్మకొద్దీ మనం వెధవాయిలమని రా.నా.లు నమ్ముతున్నారు. మనందాన్ని నిజం చేస్తున్నాము.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top