అభిమానించిన - అవమానించిన బ్లాగర్లందరికీ వందనాలు !



(నా బ్లాగు అనుభవాలు - 5)

నా బ్లాగు అనుభవాలు లో ఇంత క్రితం పోస్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • నా బ్లాగు అనుభవాలలో భాగంగా నేను బ్లాగులలోకి రావడానికి కారణాన్ని గత పోస్టులలో వివరించాను.
  • బ్లాగుల గురించి ఓ అవగాహన రావడానికి దాదాపు ఓ ఏడాది పాటు సమయం పట్టింది.
  • ఈ అవగాహనకు రావడానికి అరవింద్ తో పాటు కొందరు తెలుగు బ్లాగర్లు, గూగుల్ ప్లస్ లో మిత్రులు చాలా విషయాలలో సహకరించారు. స్పూర్తిగా, ప్రేరణగా నిలిచారు. 
  • కొంతమందితో ఘర్షణ జరిగింది. వ్యక్తిగతంగా టార్గెట్ చేసినవారున్నారు. వ్యంగ్యంగా మాట్లాడినవారున్నారు. 
  • ఇప్పటికీ తెలియనివి అడిగితే మనస్పూర్తిగా తెలియజేసేవారున్నారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
  • వారందరితో మంచి చెడూ విషయాలు పేరు పేరు పేరునా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇలా చేయడం అనేది ఎవరినీ కించపరచడానికీ కాదు. పొగడడానికీ కాదు. కృతజ్ఞతలు చెప్పుకోవడానికీ.  కొత్తగా బ్లాగులు నడపాలనుకునే మరి కొంతమందికి ఉపయోగపడడానికీ మాత్రమేనని విజ్ఞప్తి.

ఉపయోగపడడం అని ఎందుకంటున్నానంటే :      
    • ఓ మారుమూల పల్లెలో ఉండి బ్లాగులు వ్రాసుకునే స్థాయికి ఏడాదిన్నరలో నేను తయారయ్యానంటే ఎవరైనా అంతర్జాలాన్ని, సోషల్ నెట్ వర్కులను చక్కగా ఉపయోగించుకుని సమాజానికి ఉపయోగపడే మంచి భావజాలాన్ని అందించడానికి అవకాశం ఉంది కదా?
    • దీనిని మరింతగా మెరుగుపరచడానికి నా వంతుగా సహకరిస్తాను. బిజినెస్ కోసం మారుమూల పల్లెటూల్లో ఉంటూ కంప్యూటర్ నేర్చుకుని, మా అబ్బాయి ద్వారా బ్లాగులలోకి ప్రవేశించిన నేను బ్లాగులలో ఓ ఏడాది పాటి అన్ని రకాల ప్రయోగాలు చేశాను.
    • నేను చేసినన్ని ప్రయోగాలు బహుశా ఎవరూ చేసి ఉండరు.  ఈ ప్రయత్నంలో తెలియని విషయాలు అడిగితే చాలా వివరంగా తెలిపిన గూగుల్ ప్లస్ మిత్రులందరికీ ధన్యవాదములు. బ్లాగులలో స్పూర్తిగా నిలిచినవారున్నారు వారికీ ధన్యవాదాలు. 
    • నాకు బాగా నచ్చిన వారున్నారు. ఇబ్బంది పెట్టిన వారున్నారు. రెండూ కూడా నేను బ్లాగును సరిచేసుకోవడానికే ఉపయోగపడ్డాయి. నిజం చెప్పాలంటే ఇబ్బంది పెట్టినవారి వల్లే బ్లాగును సీరియస్ గా తీసుకున్నాను. ఆ వివరాలు వీలయినప్పుడల్లా వ్రాస్తాను. 
    • నాకు నచ్చిన బ్లాగర్ల వివరాలు, వివిధ సందర్భాలలో సహకరించినవారు, నేర్చుకున్న విషయాలు గుర్తున్నవన్నీ వీలయినప్పుడల్లా  వ్రాయడం ప్రారంభిస్తున్నాను. వీలయినప్పుడల్లా ఇతర బ్లాగర్లలో నేను గమనించినవి నాకు నచ్చినవి వ్రాస్తుంటాను.
    (Note : This is re-published post , original publishing date is :21-12-2012)
        Reactions:

        Post a Comment

        1. హర్షదాయకమైన ప్రయత్నం. గోహెడ్ రావుగారు

          ReplyDelete
        2. అనగ అనగ రాగం అతిశయిస్తుంది రాయగారాయగా టపా రాటుదేలి అతిగా అందగిస్తుంది పల్లా కొండలరావుగారి టపాలా!

          ReplyDelete
        3. నిజంగా చాలా చాలా చాలా మంచి విషయాలు వివరిస్తూ కొత్త వారికి దిశానిర్దేశం చేస్తున్నారు .

          ReplyDelete

        * మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
        * పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
        * నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
        * పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
        * ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
        * అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
        * తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
        * మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
        * మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
        * తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

        అధ్యయనం అవినీతి ఆదూరి హైమవతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కరంట్ అఫైర్స్ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చట్టసభలు చరిత్ర చర్చావేదిక చేయెత్తి జై కొట్టు తెలుగోడా! జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణ తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు భాష తెలుగు-వెలుగు తెలుగుజాతి మనది నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పల్లెప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రక్రుతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సిద్ధాంతం సినిమా సూరానేని హరిబాబు సేకరణలు సైన్స్ స్పూర్తి హ్యూమనిజం
         
        Top