Reactions:

Post a Comment

 1. ఇది కచరా రెండవ ముఖం అంటూ పేస్ బుక్ లో తిరుగుతోంది.

  కచరా వీర విధేయుడు: సామీ, నువ్ మా పాలిట దేవుడు సామీ........ అలాంటిది, మీరు ఆంద్రోళ్ళకి 530 ట్రాన్స్ ఫార్మర్స్, 28500 కరెంటు స్థంబాలు, 900 కిలోమీటర్ల కరెంటు తీగలు ఇవ్వడం ఏంది సామి?

  కచరా: అరే, నేనేమన్నా నీ లెక్క పిచ్చొడ్నా రా, ఏంది రా భై? అసలే, మనకి కరెంట్ లేక సేనా పరేషాన్ అవుతున్నాం........... గిప్పుడు చూస్తే, ఆ హుదూద్ తుఫాన్ తీరం దాటేదానికి ఏడ్న జాగలేనట్టు విశాఖపట్నంలో దాటి, మనకు వెయ్యి మెగవాట్ల విద్యుత్ ఇస్తున్న సింహాద్రి పవర్ స్టేషన్ మూసేసాలా జేసింది........... మరి ఏం చేయాల్న? అందుకే, అక్కడి జనాలు పాలు, త్రాగు నీరు, తిండి లాంటి వాటికి ఇబ్బంది పడుతున్నా, అలాంటి వాటికి ఒక్క రూపాయి ఇవ్వకుండా, కేవలం కరెంటుకు సంభంధించిన సామాగ్రి రూపంలొనే సాయం జేసినా.......... సమజయినదా.........

  క.వీ.వి: సామీ............... నువ్ దేవుడివి సామి............... కచరాకి జై............జై తెలంగాణ........!

  ReplyDelete
 2. >>> ఇది కచరా రెండవ ముఖం అంటూ పేస్ బుక్ లో తిరుగుతోంది.

  ఇంతకు ముందు ఒక పోస్టులో జై గారు చెప్పినట్టు... సాయం చేయడం కూడా తప్పేనేమో అనిపిస్తోంది.. పైన వ్రాసిన కామెంటు చూస్తే.

  సింహాద్రి నుండి తెలంగాణాకు వచ్చే విద్యుత్తు కరెంటు పోల్స్ ద్వారా రాదనీ, అది బలమైన టవర్లపై వేసిన హై టెన్షన్ వైర్లపై వస్తుందన్న విషయం, ఆ టవర్లు అంట సులభంగా పెనుగాలులకు కూడా కూలిపోవన్న విషయం ఇటువంటి కామెంట్లు పెట్టిన చిల్లర జనానికి బహుశా తెలిసి వుండే అవకాశం లేదు. పైగా కెసిఆర్ పంపింది టవర్లు కాదు, కరెంటు పోల్స్. కరెంటు పోల్సు దాదాపుగా అన్నీ కూలిపోయి వైజాగ్ అంధకారంలో వుందని తెలుసుకొని, తమను కావాలని కృష్ణపట్నం ప్రారభించకుండా అంధకారంలో నెట్టిన వారైనప్పటికీ రాజకీయాలకతీతంగా వారికి సహాయం చెయ్యడం జరిగింది.

  అయితే అందరూ ఇటువంటి వెకిలి మనుషులే లేరు... తెలంగాణా ప్రభుత్వం చేసిన సాయాన్ని సహృదయతతో స్వీకరించి మెచ్చుకున్న వారు, సంతోషించిన వారు ఎందఱో.

  ReplyDelete
  Replies
  1. అదే నేను కూడా అంటున్నాను.
   ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం వినతి మేరకు తెలంగాణా ప్రభుత్వం స్పందించింది అని ఈనాడులో వార్తా వచ్చింది.

   ఎందుకు స్పందించాలి? ఆంధ్రలో పుట్టినోడు ప్రతివోడు తెలంగాణా ద్రోహి కాదా? ఆంధ్రోల్లు మిమ్మల్ని రాక్షసులుగా పీక్కు తినలేదా? మీ నీళ్ళు దోచుకోలేదా? మీ ఉద్యోగాలు దోచుకోలేదా? అలాంటిది ఇప్పుడు ఎందుకు అంట ప్రేమ పుట్టుకొచ్చింది?

   'ఆంద్ర కుక్కల్లారా, మిమ్మల్ని మేం తరిమేస్తాం' అంటారు. అదేంటి అని అడిగితే 'అబ్బే, కేవలం అక్రమంగా ఉద్యోగంలో వున్న వాళ్ళనే అంటున్నాం. మీకెందుకు ఉడుకు? మేం దొంగలని దొంగలనే అంటాం. మీరు వాళ్ళని వెనకేసుకొస్తే మీరు కూడా దొంగే' అని అంటారు.

   మరి అలాంటప్పుడు 'తెలంగాణలో అక్రమంగా పనిచేసే కుక్కల్లారా, మిమ్మల్ని తరిమేస్తాం' అనొచ్చుగా? అలా అంటే ఆంద్ర తెలంగాణా తేడా ఎక్కడ చూపించాలో తెలీక ఆ లుచ్చా లఫంగా కేసిఆర్ నోటికి అడ్డూ అదుపూ లేకుండా అప్పుడు అలా పేలాడు. ఇప్పుడా కుక్కలపై ప్రేమ కొద్దీ 18 కోట్ల విద్యుత్ సామగ్రి పంపించాడు.

   చివరి మాట: లుచ్చా లఫంగా అంటే తిట్లు కాదు. తప్పుడు పని చెసెటొన్ని, ఉల్టా పుల్టా పనులు చెసెటొన్ని అలా అనడం సహజమే అని నీతులు ప్రబోధించాడు కేసీఆర్. కొండలరావ్ గారు, మీరు నా కామెంట్ ప్రచురించకపోతే మీరు తెలంగాణా ద్రోహి కిందే లెక్క.

   Delete
 3. కె సి ఆర్ ఆంద్ర కు చేసిన తుఫాన్ సాయానికి కారణం
  తన మూలాల (విజయనగరం జిల్లా) పై సానుభూతి లేదా సాటి రాష్ట్ర మన్న భావన కూడా కారణం కావచ్చు అని నా అభిప్రాయం
  సాయం చేసిన విషయం ప్రచారం చెసుకోననకపోవటానికి కారణం
  కె సి ఆర్ ఆంధ్రా వాళ్ళను తిడితే భావోద్వేగాలు రెచ్చగొట్టబడి తెలంగాణాలో పాజిటివ్ ప్రచారం తెలంగాణా వెలుపల నెగిటివ్ ప్రచారం వస్తుంది అదే ఆంధ్రప్రదేశ్ కు సాయం చేస్తే తెలంగాణాలో నెగిటివ్ ప్రచారం తెలంగాణా వెలుపల పాజిటివ్ ప్రచారం వస్తుంది అనే భావన వలన కావచ్చు.

  ReplyDelete
  Replies
  1. మరి కాశ్మీరు వరద సాయం 18 కోట్లు ఎవరి మూలాల గురించి?

   Delete
  2. కాశ్మీర్కు సాయం ఓట్ల గురించి కూడా కావచ్చు. పైగా ఆంధ్ర ప్రదేశ్ కు వారిచ్చిన విద్యుత్ పరికరాలు ఇంకా విభజన కాని ఉమ్మడి కేంద్ర స్టోర్లోనివని విన్నాను. నిజంగా తెలంగాణా వాటలోనివే అయితే అది మంచిపరిణామమే.

   Delete
  3. # విభజన కాని ఉమ్మడి కేంద్ర స్టోర్లోనివని విన్నాను.

   కేంద్ర స్టోర్ ల అందరికి చెందిన సామాను కెసిఆర్ ఎట్లా ఇయ్యగల్గుతాడు? ఆయన సొంతం కాని వాటిని అట్లా ఇస్తే ఎవలైనా ఊరుకుంటారా?

   Delete
  4. కేంద్ర స్టోర్ అంటే కేంద్రప్రభుత్వ స్టొర్ కాదు గత ఉమ్మడి ప్రభుత్వానికి చెందిన ఇంకా ఇరు రాష్ట్రాలు విభజించుకొని ఉమ్మడి స్టొర్.
   ఊరుకోక ఏంచేస్తారు. అప్పులు జనాభా నిష్పత్తి లో పంచి ఆస్తులు ప్రాంతం ప్రకారం విద్యుత్ వినియోగం ప్రకారం పంచినపుడు
   ఏమిచెసారో ఇప్పుడు అదే చేస్తారు.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top