Name:Srikanth Chari 
E-Mail:deleted 
Subject:ఇది ప్రచార కండూతి కాదా? ముఖ్యమంత్రి పనిచేయవలసిన తీరు ఇదేనా? 
Message:
బొమ్మ చూడండి: http://goo.gl/xyfr13

ఇది ప్రచార కండూతి కాదా?

అధికారంలో లేనప్పుడు టీకొట్టు వద్ద బజ్జీలమ్ముతున్నట్టు, తాటిచెట్టుకింద కల్లమ్ముతున్నట్టు ఫోటోలు దిగి ప్రెస్‌కి పంచడం బాగానే వుంటుంది. కాని ఇక్కడ తుఫాను సహాయక చర్యలకు అడ్డం పడుతూ ప్రెస్ వాళ్ళను వేంటేసుకుని చెట్లు నరుకుతున్నట్టు నటిస్తూ ఫోటోలు దిగడం ఎంతవరకు సమంజసం? ముఖ్యమంత్రి పనిచేయవలసిన తీరు ఇదేనా?
Reactions:

Post a Comment

 1. మా ముఖ్యమంత్రి, మా రాష్ట్రంలో మొక్కలే నాటుతాడో, చెట్లే నరుకుతాడో మీకెందుకుటా కడుపుమంట?! ఏడవండి ఏడవండి. మీరెంత ఏడిస్తే మాకంత బలం!

  ReplyDelete
  Replies
  1. మా ముఖ్యమంత్రి మీద పుంఖాను పుంఖాలుగా మీ వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఎక్కడికెళ్ళింది ఆ తెలివిడి?

   Delete
  2. మేమెంత ఏడుస్తే మీకంత బలమా? పదేండ్ల సంది మివోల్లు ఇదే చెపుతుండ్రు, ఆఖరుకి ఏమైంది? రాజధాని లేని రాష్ట్రం "చెంబు"ల వడ్డది, బలమంట బలం

   Delete
 2. కాదు..! ముమ్మాటికీ కాదు. ఇది ప్రజలలో, సహాయ కార్యక్రమాలలో పాల్గొనేవారిలో ఆత్మస్టైర్యాన్ని నింపి కార్యోన్ముఖులను చేయటం. నాయకుడు అనేవాడు ఎలాఉండాలో అనటానికి ఇది ఒక ఉదాహరణ..!!

  ReplyDelete
  Replies
  1. ఆత్మ స్థైర్యాన్ని నింపే పద్ధతి ఇది కాదండీ.
   తాను మాత్రం తుఫాను వుందని తెలిసినా నాలుగు రోజులు మొద్దు నిద్దర పోయి, నిజంగా సహాయ కార్యక్రమాల్లో బిజీగా వున్న వాళ్ళను అరెస్టు చేస్తా, జైల్లో పెడతా అంటూ ఒక వైపు De-Moralize చేస్తూ, తాను మాత్రం గొప్పగా ఫోటోగ్రాఫర్లకు పనిచేస్తున్నట్టు ఫోజులివ్వడం ఏమనుకోవాలి? అక్కడ ఆయన పని చెయ్యడం లేదు, కేవలం ఫోజిచ్చాడు అన్న సంగతి అర్థమవుతూనే వుంది.

   Delete
 3. దయచేసి అందరూ ఒక్క ముక్క ఆలకించండి.
  ఎవరమూ దురుసుమాటల జోలికి పోకుంటా, అందరమూ సంయమనంతో చర్చల్లో పాల్గొంటే బాగుంటుంది.
  అచంగ/அசங்க/Achamga గారూ మీ మాటలు కడుపుమంటలూ ఏడుపులూ అని దురుసుప్రస్తావనలు చేయకుండా చెప్పలేరా? మీరిలా మట్లాడితే శ్రీకాంత్ చారి గారుకూడా అదే రాగం పాడవలసి వచ్చింది!
  ఏది ఏమైనా ఇలాంటి మాటల యుధ్ధాలలో ఇమిడి మాట్లాడటం ఇబ్బందిగా ఉంది. నాకు మంచి విషయమూ వాదనా అనేవి ఎంత యిష్ఠమో మంచి భాష అంతగానో అంతకన్నా ఎక్కువగానో యిష్టం. దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు.

  ReplyDelete
 4. నేను మాకున్న మామిడి తోటల్లో పనులు జరిగేటప్పుదు నేను కూడా పని చేసేవాణ్ణి!నేను తప్ప వాళ్లందరూ పని చేస్తుంటే వొక్కణ్ణి వేరుగా వుండతం ఇబ్బందిగా అనిపించేది.అందుకని చిన్న చీన్న పనులు, అంటే కొమ్మలు నరికేటప్పుడు నేనూ వొక కొడవలి తీసుకుని నాకు అందిన వాట్ని నేనూ నరుకుతూ వుండేవాణ్ణి. వాళ్ళతో సరదాగా మాట్లాడ్దం కూడా జరుగుతూ వుండేది.ఒకచోట పెద్దయెత్తున జనం పోగుపడి యేదో ఒక పని జరుగుతుంటే ప్రతీవాడికీ తనూ ఒక చెయ్యి వెయ్యాలనే మూడ్ రావటం సహజమే!

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top