Reactions: |
Post a Comment
sevidamkrdezign
218168578325095
* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
p v satyanarayana video's
p v satyanarayana videso
vm
vrk videos
అధ్యయనం
ఆధ్యాత్మికం
ఆరోగ్యం
ఆర్ధికం
ఇంటర్వ్యూ
కత్తెరింపులు
కార్యక్రమాలు
కుటుంబం
కులం
చట్టం
చరిత్ర
జనవిజయం
తెలుగు-వెలుగు
నమ్మకాలు-నిజాలు
నవ్వుతూ బ్రతకాలిరా
నా బ్లాగు అనుభవాలు
నాకు నచ్చిన పాట
నేను చదివిన పుస్తకం
పరిపాలన
పర్యావరణం
పల్లా కొండల రావు
పల్లె ప్రపంచం
పిల్లల పెంపకం
పురస్కారాలు
ప్రకృతి జీవన విధానం
ప్రజ
ప్రజ వ్యాసములు
ప్రజా రవాణా
ప్రభుత్వ పథకాలు
ప్రముఖులు
ప్రవీణ్ కుమార్
ప్రశ్న
ఫన్నీ ఫోటోలు
బాల్యం
బ్లాగు ప్రపంచం
భారతరత్న
భారతీయం
భారతీయ సంస్కృతి
భావ ప్రకటన
భాష
మతం
మంతెన వీడియోలు
మనం మారగలం
మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి
మహిళ
మానవ వనరులు
మానవ సంబంధాలు
మానవ హక్కులు
మార్క్సిజం
మీడియా
మెరాజ్ ఫాతిమా
రాజకీయం
రాజ్యాంగం
రిజర్వేషన్లు
లింక్స్
వార్త-వ్యాఖ్య
వి. శాంతి ప్రబోధ
వికాసం
విగ్రహాలు
విజ్ఞానం
విద్య
వినోదం
వీడియోలు
వెంకట రాజారావు.లక్కాకుల
శుభాకాంక్షలు
సమాజం
సంస్కృతి
సాహిత్యం
సినిమా
సైన్స్
స్పూర్తి
నేరమా ఎలా ?
ReplyDeleteచట్టప్రకారం నేరం అని చెప్తుంటారు కదా?
DeleteIn India, attempted suicide is an offense punishable under Section 309 of the Indian Penal Code. Section 309 reads thus:
DeleteAttempt to commit suicide.—Whoever attempts to commit suicide and does any act towards the commission of such offence, shall be punished with simple imprisonment for a term which may extend to one year or with fine, or with both.
Source: WIkipedia
చట్టప్రకారం నేరం అయితే మరి ఆ చట్టం ఇప్పటికి ఎంతోమందిని శిక్షించి ఉండాలి ? నాకు తెలిసి ఏ ఒక్కరిని చట్టం శిక్షించినట్లు తెలియదు. అంటే ఆ చట్టం లో లోపం ఉన్నట్లే కదా . అయినా ఆత్మహత్య చేసికోవాలనుకొన్న వాడికి చట్టం తో సంబంధం ఏంటి ?అంతు మించిన సంబంధాలే పోతున్నపుడు .
Deleteఅందుకే ఈ ప్రశ్నను చర్చకు ఉంచాను మౌలి గారు. చట్టం ఎందరిని శిక్షించిందో తెలీదు. కానీ ఆత్మహత్య కు కారణాలను కాకుండా ఆత్మహత్య ను మాత్రమే నేరంగా చూడడం తప్పవుతుందని నా అభిప్రాయం.
Delete>>> నాకు తెలిసి ఏ ఒక్కరిని చట్టం శిక్షించినట్లు తెలియదు. అంటే ఆ చట్టం లో లోపం ఉన్నట్లే కదా
Deleteవిచిత్రమైన వాదన! తెలియక పోతే తెలుసుకోవాలి. అంతేకాని తెలియని ప్రతి విషయానికి చట్టంలోనే లోపం వున్నట్టు నిర్ణయించేస్తే ఎలా?
కారణాలతో ఎవరికి అవసరం అండీ. పక్కనొడు ఉన్నాడా పోయ్యాడా అని చూసే రోజులు పొయ్యాయి. ఎవరింట్లో వాల్లె కలిసుండే పరిస్థితి లేదు, పక్కింటోడు బాధలో ఉన్నాడు అంటే ఫ్రీ సినిమా . ఇక ఆత్మహత్యల్ని ఆపే చాన్స్ ఎక్కడ ? అదేంటో వాళ్ళ చావు వాళ్ళు చఛ్చాక కూడా స్వార్ధం చూస్కొని వెళ్ళాడు తల్లిదండ్రులు తోటకూర అన్యాయం అయ్యారు అని విలాసంగా సానుభూతి నటిస్తారు . వీళ్ళని తీస్కెళ్ళి సెల్ లో వేసి నాలుగు తన్నాలి.
Deleteఆత్మహత్యలకు ముఖ్య కారణం పోటీ , దానికి కారణం కాపిటలిసం ..దానికి విరిగుడు లేదు , కళ్ళెదురుగా ఒక మనిషి కనిపిస్తున్నా ఆదుకోనివ్వదు.
చట్టం చెయ్యగలిగింది అంతవరకే, నేనొక టపా వ్రాసాను
http://teepi-guruthulu.blogspot.co.uk/2012/06/blog-post_18.html
శ్రీకాంత చారి
Deleteచదివి వ్యాఖ్యానించడం ఇంకా మొదలుపెట్టినట్లు లేదే !!
కొండలరావు గారు ,
ఏం చూసి ఇతని వ్యాఖ్య ని పబ్లిష్ చేసారు? కనీసం పేరు పెట్టుకోన్నందుకు కాకపోయినా టాపిక్ కోసం అయినా విలువ ఇవ్వాలి . రాజకీయాల్లో తెలంగాణా ముసుగేసుకొని రచ్చ చెయ్యడం కన్నా ఇది ....చావుల మీద కూడా పేలాలు వెతుక్కునే వ్యాఖ్య ని మీరు అనుమతించడం చూస్తె .. ఆ చట్టం సంగతి తర్వాత, మీ విధానం బాలేదు . బహుసా పొరపాటు కావచ్చు ఈ బ్లాగ్ చూడడం
@Mouli
Deleteఇలాంటి తింగరి వ్యాఖ్యలు చేస్తారనే తమరి వ్యాఖ్య quote చేయడం జరిగింది.
>>> నాకు తెలిసి ఏ ఒక్కరిని చట్టం శిక్షించినట్లు తెలియదు.
ముందు అది తెలుసుకుని రండి. అప్పుడు చెబుదురుగాని, కొండలరావు గారికి.
నేరమే కదండీ, తనని ఇంకొకరు బ్రతకనివ్వట్లేదు అని చెప్పడం ఒక కారణం గా చూడ వచ్చు, సంఘంతో పోరాడ లేక పోవడం కావొచ్చు!
ReplyDeleteబ్రతికే హక్కు ప్రక్రుతిలో ఉన్నప్పుడు బ్రతకనివ్వని పరిస్తితులు లేదా ఆ వ్యక్తులను వదిలేసి బ్రతకలేకపోవడాన్ని మాత్రమే నేరంగా చూడడం సరయినదా? సంఘంతో పోరాడలేకపోవడాన్ని కూడా నేరంగా చూడాల్నా? బలహీనతగా చూడాల్నా? ఆ బలహీనమైన మనసు ఏర్పడడానికి కారణాలు సమాజం - సంస్కృతి కాదా? సమాజం అందుకు బాధ్యత వహించదా? వహించాల్సిన అవసరం లేదా?
Deleteసమాజం ఎప్పుడూ వ్యక్తీ సుఖం కోరుతుంది అనే నా అభిప్రాయం, కేవలం సమాజంలో బ్రతకని వ్యక్తీ ఆ సమాజం కోసం నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి.
Deleteమనం సమాజంలో బ్రతకని వ్యక్తీ ని దేవుడిగా చూడటం మానేస్తే ఈ ప్రపంచంలో చాలా ఆత్మహత్య లు తగ్గుతాయి!
ఇలాంటి కొన్ని కారణాలు కూడా మనం ఆలోచించాలి!
వాటిని నివారించే దిశగా ఏమి చేస్తే బాగుంటుందో మనం అక్కడకు ఏమి అడుగు వేసామో కూడా మనల్ని మనం ప్రశ్నించు కోవాలి!
@@@@@@@సమాజం ఎప్పుడూ వ్యక్తీ సుఖం కోరుతుంది అనే నా అభిప్రాయం
Deleteసమాజం తప్పు చేస్తేనే వ్యక్తీ ఆత్మహత్యకు పాల్పడతాడు. హత్య, ఆత్మహత్య, రేప్ లేదా యాసిడ్ దాడులు ఇవన్నీ సమాజం చేస్తున్న తప్పులకు సాక్ష్యాలు. సమాజంలో బ్రతకని వ్యక్తులు ఎవరూ లేరు. ఉంటె అది సమాజమే కాదు.
సమాజం ఎప్పుడూ తప్పు చెయ్యదు కేవలం సమాజంలోని కొందరి వల్ల పీడనం జురుగుతుంది, అలాంటి వాళ్ళను మన వెలి వెయ్యక పోవడం వల్ల సమాజంలో కొందరు ఆత్మహత్య లు చేసుకుంటున్నారు, పైగా అలాంటి వాళ్ళు ఎవరో తెలియక పోవడం వల్ల కూడా!
Deleteఇక దాడులు చేసే వారిని సమాజం రేచ్చాగోట్టిందా లేదు కేవలం ఆ వ్యక్తీని ఇంకొందరు రెచ్చగొట్టారు!
ఎవరి జీవితానికి వారే బాధ్యులు. ఒకరు ఇక తాము బ్రతకడంవల్ల తమకు ప్రయోజనంలేదనుకుంటే, వారికి చచ్చిపోయే హక్కు ఉండితీరాల్సిందే. వారికి బ్రతకాలనే ఇఛ్ఛలేకున్నా, బ్రతికి తీరవలసిందే అనే నైతిక హక్కు సమాజనికేకాక ఇంకెవరికీ ఉండదు.
ReplyDeleteఆత్మహత్య నైతికంగా తప్పుకాదు, మన uncivilised చట్టం ప్రకారం తప్పు. అంతేకాదండోయ్! ఒకరు వారి ఇష్టప్రకారం చావాలనుకుంటే దానికి నేపధ్యమేదైనా అది తప్పు. చట్టం మరణ శిక్ష విధిస్తేమాత్రం అది సరైనదే. మన చట్టాలు లౌకికమైనవి కాకపోవడం, మనిషికి జీవితాన్ని ఇచ్చేది ఇంకెవడో అని చట్టాలుకూడా నమ్మడం మన దౌర్భాగ్యం.
"సమాజం ఎప్పుడూ తప్పు చెయ్యదు"
ఇది అమాయకత్వమో, లేక అవగాహనారాహిత్యమోతప్ప మరొకటి కాజాలదు.