Name:Srikanth Chari 
E-Mail:deleted 
Subject:తమ పత్రిక తటస్థమని చెప్పుకునే ఆంధ్రజ్యోతి నిజంగా తటస్థమేనా? 
Message:I vyaasM cUDMDi

#http://telanganaassange.blogspot.in/2014/10/blog-post_82.html#


#http://2.bp.blogspot.com/-TUeLoGgBn4A/VD5qfpT7yLI/AAAAAAAAAbg/Wx7X82hgVXY/s1600/a66.jpg#

pUrti paaThM:
రాధాకృష్ణ గారూ... పోల‌వ‌రంపై ప్ర‌స్తుత డిజైన్ స‌రికాద‌న్న ఇదే హ‌నుమంత‌రావు గారి వాద‌న‌తో మీరు క‌థ‌నం రాయ‌గ‌ల‌రా?
మ‌న‌కు పోల‌వ‌రం అవ‌స‌ర‌మా? అంటూ రాయించ‌గ‌ల‌రా?
ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌మెంట్ చేసే ప‌నుల‌న్నీ క‌రెక్టే... తెలంగాణ ప్ర‌భుత్వం చేసేవి త‌ప్పు అన్న రీతిలో మీరు రాస్తున్నారు..
వాట‌ర్ గ్రిడ్ విష‌యంలో హ‌నుమంత‌రావు గారి సూచ‌న‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ప‌రిశీలించింద‌నుకోండి... అలాగే పోల‌వ‌రంపైనా ఆయ‌న చేసే సూచ‌న‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప‌రిశీలించేలా మీరు ఒప్పించ‌గ‌ల‌రా?
మేధావిగా, నిపుణుడిగా ఆయ‌న చెప్పిన అన్ని విష‌యాల‌ను స్వీక‌రించే గుణం మీకు ఉన్న‌ప్పుడే ఇలాంటివి రాయించండి...
లేదు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నిర్మించే పోల‌వ‌రం విష‌యానికి మాత్రం హ‌నుమంత‌రావు గారి సూచ‌న ప‌నికిరాద‌నుకుంటే.. మీ క‌థ‌నాలు మాకు అన‌వ‌స‌ర‌మే....
ఇక అన్నింటిలోనూ గుజ‌రాత్ న‌మూనా అని పైకి ఎత్తే మీరు.. గుజ‌రాత్ న‌మూనాను అనుస‌రించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యిస్తే మాత్రం అది మ‌న‌కు అవ‌స‌ర‌మా? అన‌డంలోని ఆంత‌ర్యం ఏంటో?
ఇదే వాట‌ర్ గ్రిడ్‌ను దేశ‌మంతా విస్త‌రించాల‌ని మోడీ అంటున్న‌ప్పుడు కూడా మీరు త‌ప్పుప‌ట్ట‌లేదు ఎందుకు? 
Reactions:

Post a Comment

 1. అంత దమ్ము ఆంధ్రజ్యోతి కెక్కడేడ్చింది?

  < వాట‌ర్ గ్రిడ్ విష‌యంలో హ‌నుమంత‌రావు గారి సూచ‌న‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ప‌రిశీలించింద‌నుకోండి... అలాగే పోల‌వ‌రంపైనా ఆయ‌న చేసే సూచ‌న‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప‌రిశీలించేలా మీరు ఒప్పించ‌గ‌ల‌రా? >

  రెండు ప్రభుత్వాలకూ ఆ దమ్ము ఉందంటారా?

  నిపుణుల సలహాలు పాటించి వీలయింత తక్కువ ఖర్చుతో పథకాలు రూపొందిస్తే ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూడడం వల్ల మరిన్ని ప్రజోపయోగ పనులు చేపట్టవచ్చు. ఏ ప్రభుత్వానికైనా ఇది మంచిది. కానీ ప్రభుత్వాలు రాజకీయ లబ్ధికిచ్చిన ప్రాధాన్యత ప్రజా ప్రయోజనాలకివ్వడం లేదు.

  ఈ పరిస్తితిలో మార్పు వచ్చేలా వార్తలు పెరిగేలా పత్రికల దమ్ము పెరగాలి.

  ReplyDelete
 2. >>>అంత దమ్ము ఆంధ్రజ్యోతి కెక్కడేడ్చింది?


  ఆయ్ , ఆ ఆంధ్ర జ్యోతి ని అంతేసి మాటలంటారా ! ఆంధ్రా లో దమ్మున్న ఏకైక జ్యోతి ఆంధ్ర జ్యోతి ఖబడ్ దార్ !!

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. అంతేనా! ఆంధ్రజ్యోతి దమ్ము ఆంధ్రాలో మాత్రమేనా!? అది ఆంధ్రాకు మాత్రమే జ్యోతినిస్తోందా? ఆంధ్రులందరికీ (తెలుగువారందరికీ) అనుకున్నాను లేండి పొరపాటున.అయితే నేను నో ఖబడ్దార్ ! నేను తెలంగాణావాడిని కదా? :))

   Delete
 3. ఆంధ్రజ్యోతి/వేమూరి మనసులో ఏముంది & ఈ వాస్యం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటో అన్నది అందరికీ తెలుసు. కాస్సేపు దాన్ని వదిలేసి పైకొస్తే నివేదిక పై పైకి బాగానే ఉంది.

  యువనాయకులు వేదిరే శ్రీరాం ఫ్లోరైడ్ సమస్యపై చేసిన కృషి మెచ్చుకోదగ్గది. అయితే తాను తెలంగాణా కోసమే రాజాకీయాలలో చేరానని చెప్పే ఆయన ఇటీవల పార్టీ క్రమశిక్షణలో బందితులు అయినట్టు అనిపిస్తుంది. ఆయన మాటలలో పార్టీ విధేయత పాలే ఎక్కువ కొడుతుంది.

  గొలుసు కట్ట చెరువుల పునరుద్దీకరణ లాంటి విషయాలపై విద్యాసాగర్ రావు చొరవ తీసుకున్నారు. వారికి శ్యాంప్రసాద్ రెడ్డి లాంటి ఎందరో నిష్ణాతులు చేయూత ఇస్తున్నారు. ఇంకా వీ.ప్రకాష్ లాంటి వారికి కూడా ఈ విషయంపై గట్టి పట్టు ఉంది. హనుమంతరావు గారి సూచనను కూడా ఈ తెలంగాణా నిపుణులు పరిగణలో తీసుకొని సాధ్యాసాధ్యాలు విచారిస్తే మంచిదే.

  ఉమాశంకర్ గారెవరో నాకు తెలీకపోయినా వారి ఆలోచనను కూడా పూర్తిగా కొట్టేయలేము. అయితే వారి అభిప్రాయంలో ఒక ముఖ్య విషయాన్ని విస్మరించినట్టు అనిపిస్తుంది.

  భూగర్భ జలాలను & చెరువులను సాగునీటి కోసం వాడాల్సిన అవసరం (ముఖ్యంగా కృష్ణా పారివాహిక ప్రాంతంలో) ఎంతయినా ఉంది. గతంలో జరిగిన జలదోపిడి తిరగరాసి ట్రిబ్యూనల్ ద్వారా మనకు న్యాయం జరిగేంత వరకు ఇది తప్పదు. గోదావరి పారివాహిక ప్రాంతంలో కూడా పోలవరం & దుమ్ముగూడెం వగైరాల పేరుతొ నీళ్ళు కాజేసే కుట్రలు ఆగలేదు కనుక మునుపు ఉన్న వెసులుబాటు ఇంకముందు ప్రశ్నార్ధకమే. ఏతావాతా చెరువులను తాగునీరు కోసం వాడుకోగలిగిన క్షమత ఇప్పుడిప్పుడే రాకపోవోచ్చు.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top