Name:Srikanth Chari 
E-Mail:deleted  
Subject:మోడీ సహాయం చేయాలంటే ఆంధ్రజ్యోతివారు చెప్పినట్టు ఇంద్రుడూ చంద్రుడూ అని పొగడాలా? 
Message:
హుదూద్ తుఫాను నష్టాన్ని పరిషీలించేందుకు విశాఖ వరకూ వచ్చిన ప్రధాని పక్కనే ఉన్న ఒరిస్సా ఎందుకు వెళ్ళలేదు. ఒరిస్సాలోను తుఫాను వల్ల బాగానే నష్టం జరిగింది కదా?

http://timesofindia.indiatimes.com/city/bhubaneswar/80-000-houses-damaged-in-state/articleshow/44809133.cms

ఇదేనా ప్రధాని వల్లే వేసే సమాఖ్య స్ఫూర్తి?

కేవలం ఎన్డీయే మిత్రపక్షాలు ఏలుతున్న రాష్ట్రాలనే సందర్శించి, వారికే తాయిలాలిస్తారా? ఏంటీ క్విడ్-ప్రో-కో?

ఈ సమయంలోనా మోడీ రాజకీయాలు?

కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకొని ముందుకు పోవాలని మోడీ వల్లెవేసిన చిలక పలుకులు ఏమయ్యాయి?

లేక మోడీ సహాయం చేయాలంటే ఆంధ్రజ్యోతివారు చెప్పినట్టు ఇంద్రుడూ చంద్రుడూ అని పొగడాలా? 
Reactions:

Post a Comment

  1. ఎవడబ్బ సొమ్ము ఎవడికి పెడతన్నారట! ప్రజాధనం ప్రజా ప్రయోజనాలకోసం న్యాయమైన వాటాలమేరకు అందించడానికే ప్రజలు మోడీకైనా బాబుకైనా కే.సీ.ఆర్ కైనా అధికారం కట్టబెట్టింది. ఎవడిష్టమొచ్చినట్లు వాడు కీర్తనలు పాడించుకోవడానికి కాదు కదా? ఓ సంపాదకీయంలో ఇలా సిగ్గులేని వ్రాతలు వ్రాయాల్సిన అవసరం లేదు. పోరాడి సాధించుకోవాలి తప్ప తిట్లదండకమూ, భజన ప్రోగ్రాములూ అవసరం లేదు. బాధ్యతకలిగినవాడెవడూ భజనలను ప్రోత్సహించరు.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's p v satyanarayana videso vm vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top