Reactions:

Post a Comment

 1. సంపూర్ణంగా అంటే ఇంకేం తెలియాలి? ఇంటర్నెట్ లో బోలెడు సమాచారం ఉంది, వెతుక్కోవచ్చు. దగ్గరలో ఉన్న ఒక పెద్ద లైబ్రరికి వెళ్తే, పుస్తకాలు వెతుక్కోవచ్చు.

  ReplyDelete
  Replies
  1. మల్లన్న గారూ,

   సంపూర్ణంగా అంటే సవివరంగా అనుకోండి. ఈ మధ్య సూరపనేని హరిబాబు గారు ఆయన బ్లాగులో గాంధీ గురించి నెగిటెవ్ గా ఓ పోస్టు వ్రాశారు. అందులో కొన్ని ఆలోచించాల్సిన విషయాలున్నాయి. కొత్త కోణంలో ఉన్నది. గాంధీ గురించి చిన్నప్పటినుండి పాజిటివ్ గానే మన మైండ్ సెట్ అయి ఉన్నది కనుక ఆయన గురించి తెలుసుకోకుండా కామెంట్లు చేయడం మంచిది కాదు. గాంధీ విధానాలపై నాకు భిన్నాభిప్రాయాలున్నవీ ఉన్నాయి.

   బోలెడు సమాచారంలో ఏది సాధికారమో ఏది కాదో ఎందులో ఏమి తప్పులుంటాయో తెలీదు. నాకు దగ్గర్లో లైబ్రరీ లేదు.

   మంచి బుక్స్ మీకు తెలిసినవి చెప్తే ఈజీగా ఉంటుంది. తెలియకపోతే ఫర్వాలేదు. తెలిస్తే తెలుగులో మీకు తెలిసిన మంచి పుస్తకం పేరు లేదా ఆన్‌లైన్లో గాంధీ గురించిన సాధికారిక సమాచారం ఉన్న లింకులు ఇవ్వగలరా?

   గాంధీ జయంతి నాడు సాహిత్యాభిమాని బ్లాగులో వ్యాసం చదివి గాంధీ గురించి పూర్తిగా తెలుసుకోవాలనిపించి ఆయననడిగితే ఎమెస్కో వారు గాంధీకి మహాత్మునికీ మధ్య అనే బుక్ పబ్లిష్ చేశారని కప్పగంతు శివరామ ప్రసాద్ గారు చెప్పారు.

   ఇలాంటి సమాచారం ఇంకా తెలిసినవారు చెప్తారనీ నాలాగే తెలుసుకోవాలనుకునేవారికి అది ఉపయోగపడుతుందనీ ఈ ప్రశ్నను ఉంచడం జరిగింది.

   Delete
  2. @kondala ravu gaaru
   సూరపనేని హరిబాబు గారు ఆయన బ్లాగులో గాంధీ గురించి నెగిటెవ్ గా ఓ పోస్టు వ్రాశారు
   >>
   యెంత మాట అనేసారు!అక్కడే నా పోష్టులోనే జవాబు చెప్పాను.

   వ్యక్తిగత కారణాలతో వ్యతిరేకిస్తే ద్వేషం నవచ్చు, కానీ నాకు వ్యక్తిగతంగా అతనైపైన ద్వేషం యెందుకు?నా ఆస్తి యేమయినా దోచుకున్నాడా?లేదే!సిధ్ధాంతపరంగా గాంధీ మార్గం ఫెయిల్డ్!!ఆఖరిలో డూ ఆర్ డై అని తనే అన్నాడు - డై అనేది అర్ధ మయిన వాడు అదే దారిలో ఇంకొంచెం ముందుకెళితే కిల్ అనేది కూడా బుర్రలోకి వస్తుంది కదా, అది ఒక్కటే నేను ఇక్కడ ప్రస్తావించనిది!

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vm అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top