Reactions:

Post a Comment

 1. భూకంపం వస్తుంటే అగాగు కదలటానికి వీల్లేదు అని ఆజ్ఞాపించగలిగిన నాడు,
  ఊరుకుతున్న తుఫానును వెనక్కి తిప్పి సముద్రంలోనికి విసిర్ వేయగలగిన నాడు,
  పేలటానికి సన్నధ్ధం అవుతున్న అగ్నిపర్వతాన్ని నోరుమూసుకొని కూర్చో అనగలిగిన నాడు,
  అకాశంలో ఎక్కడ ఏమి ఉండాలో ఉండకూడదో నిర్ణయించి పెత్తనం చేయగలిగిన నాడు,
  ఇలా పంఛభూతాత్మకమైన సమస్తవ్యవహారాల లోనూ,తన మాట చెల్లుబడి చేయగలనాడు
  అప్పుడు వస్తుంది మనిషికి ప్రకృతిని పూర్తిగా శాసించగలడన్న కీర్తి,
  అదంతా దురాశ మాత్రమే కావచ్చును.
  అందుచేత ప్రస్తుతం మనిషి చేస్తున్నది ప్రకృతిని జయించే ప్రయత్నం కాదు, దానిని అర్థం చేసుకునే ప్రయత్నం.

  ReplyDelete
  Replies
  1. "ప్రస్తుతం మనిషి చేస్తున్నది ప్రకృతిని జయించే ప్రయత్నం కాదు, దానిని అర్థం చేసుకునే ప్రయత్నం."

   అసలీ ప్రశ్నే అర్ధరహితం. ప్రకృతిని శాసించడం 0.7H (Kardashev scale) నాగరికతకు సాధ్యం కాదు. ప్రస్తుతం మనం చేస్తున్నదంతా అర్ధంచేసుకోవడం మాత్రమే. మనం దేశం/మతం/స్థలం/చరిత్ర అనే పరిమితుల్లోంచి బయటపడుతామో, అణుయుధ్ధన్ని నివారించగలుగుతామో అప్పుడే మనం కనీసం 1 వ రకం నాగరికతగా ఎదగగలం. దీనికి కనీసం కొన్ని వేలసంవత్సరాలు పడుతుందని నాకు అనిపిస్తుంది.

   Delete
  2. ఈ విషయంలో నేను శ్యామలీయం గారితో విభేదించడంలేదు. నేను చేసిన విమర్శ blog adminని ఉద్దేశ్యించినదేకాని, శ్యామలీయం గారినికాదు. శ్యామలీయంగారి కామెంటుతో నేను నూరుశాతం ఏకీభవిస్తున్నాను.

   నా వ్యాఖ్య ఉద్దేశ్యమల్లా ప్రకృతిని జయించడమన్న మాటే అర్ధరహితమని చెప్పడమే. ప్రకృతి సముద్రంలోని ఒక అల అనుకుంటే, తెలివైన surfer, అలను ఎదురొడ్డదు, దానితోపాటు సాగుతాడు, దాన్నుంచి తన వేగాన్ని deriveచేసుకుంటూ ముందుకెళతాడు. సైన్స్ ప్రస్తుతానికి చేయగలుగుతున్నది అల ఎప్పుడు వస్తుంది అన్నదాన్ని predict చేయడం మాత్రమే! అలని ఆపడమూ, సృష్టించడమూ మనకి ఇప్పట్లో సాధ్యమయ్యే విషయం కాదు.

   Delete
  3. శ్రీనాధ్ గారు మీరో విషయం సరిగా గమనించాలి. బ్లాగ్ అడ్మిన్ కూడా మనిషి ప్రక్రుతిని జయిస్తాడనే నిర్ధారణ చేయలేదు. ప్రశ్న వేరు నిర్ధారణ వేరు. ప్రతి ప్రశ్నా నిర్ధారణకొరకు జరిగే ప్రాసెస్ కు ఉపయోగపడుతుంది.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం అవినీతి ఆదూరి హైమవతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చట్టసభలు చరిత్ర చర్చావేదిక చేయెత్తి జై కొట్టు తెలుగోడా! జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణ తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు భాష తెలుగు-వెలుగు తెలుగుజాతి మనది నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పల్లెప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రక్రుతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సిద్ధాంతం సినిమా సూరానేని హరిబాబు సేకరణలు సైన్స్ స్పూర్తి
 
Top