Name:KIRAN KUMAR 
E-Mail:deleted 
Subject:POLITICS 
Message:ఆంధ్రా నామినేటెడ్ సభ్యులు అంటే ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాలని రేవంత్ రెడ్డి అన్నప్పుడు.... తెలంగాణ ను రౌడీ లు పాలిస్తున్నారు అనే లోకేశ్ ట్వీట్ చేసినప్పుడు కూడా అతని మీద కూడా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చెయ్యవచ్చు కదా...
Reactions:

Post a Comment

 1. Chandrababu Naidu dictates Revant Reddy "what to talk in the assembly".

  ReplyDelete
  Replies
  1. Nothing wrong if he does so. He is their party chief.

   Delete
  2. He should agree that he represents for his party but not for people.

   Delete
  3. When the party represents the people, those who represent the party automatically represents the people.

   Delete
  4. In AP election campains, Chandrababu had openly boasted that he tried to hinder the formation of Telangana. Still Revant Reddy and Dayakar Rao work under his leadership. If TDP is an Andhra party, TDP can continue to function in Andhra and merge it's Telangana wing in BJP. Then no one would object it.

   Delete
  5. తెలంగాణ ను రౌడీ లు పాలిస్తున్నారు అనే లోకేశ్ ట్వీట్ చేసినప్పుడు కూడా అతని మీద కూడా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చెయ్యవచ్చు కదా...
   ?
   యెక్కడో ఆన్ లైన్లో అన్నదానికి సభలో యెలా చర్య తీసుకుంటారు?ఆ లెక్కన యెన్నికల ప్రసంగాల్లో పత్రికల్లో వచ్చిన వార్తల్ని బట్టి చేస్తే మొత్తం దేశంలోనే ఒక్కడు కూడా సభలో వుండడు,గొప్ప ఆలోచనే?!

   Delete
  6. నిజమే, ఆయనపై ఆన్లైన్ చట్టం కింద కేసు నమోదు చేయాలి. Lokesh should be prosecuted under cyber crime laws

   Delete
  7. Yes, he should be.
   so, KCR should alsi be, I opine.

   Delete
  8. Whatever KCR's comments are, these (and millions of similar ones going back to NTR) were not on-line. So no cyber crime :)

   Delete
  9. KCR's comments were cast in media, I guess. And several of his comments which every body listened on the media are not at all pardonable, particularly his being the chief minister of a state. Very well, I am not interested in arguing in favor or against any body politician or otherwise but just pointing out that the situation is evenly worse as most if not all so called politicians are foul mouthed. Just some happen to be more than others. I don't think I would care to discuss this unpleasant matter further.

   Delete
 2. మంచిది..... ఆన్ లైన్ లో, బయట సభల్లో ఎన్నయినా తిట్టుకోవచ్చు అన్నమాట....

  ReplyDelete
 3. జరుగుతున్న దదేగా!మోదీని సన్నాసి అన్నందుకు లోక్ సభలో ఇలాంతి మోషన్ పెడితే తెలంగానా ముఖ్యమంత్రి పదవిని ఖాళీ చెయ్యాల్సి వుంతుంది, వొప్పుకుంతారా?

  ReplyDelete
 4. రాజకీయాల్లో ఇది మామూలే ... తర్వాత అందరూ ఒకటే

  http://aviiviannee.blogspot.in/2014/11/blog-post_15.html

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top