Reactions:

Post a Comment

 1. ఏ చెబుతాం చెప్పండి? కరవమంటే కప్పకి కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లుంటుంది ఏం చెప్పినా ఎవరు చెప్పినా!

  ReplyDelete
  Replies
  1. ఆంధ్రప్రదేశ్ లోనే బలపడే సూచనలు కనపడుతున్నాయి.

   తెలంగాణాలో టీ.ఆర్.ఎస్ పై ప్రజా వ్యతిరేకత వచ్చినా అది కాంగ్రెస్ కు ప్లస్ అవుతుందేమో గానీ బీ.జే.పీ - టీ.డీ.పీలకు ప్లస్ అయ్యే సూచనలు ప్రస్తుతానికి కనిపించడం లేదు.

   తెలంగాణాలో కాంగ్రెస్ కాకుంటే టీ.డీ.పీ కి ప్లస్ అవుతుందేమోగానీ తెలంగాణాలో బీ.జే.పీ పరిస్తితి కంటే ఆంధ్రప్రదేశ్ లో బీ.జే.పీ స్తితే మెరుగవుతుందని నా అంచనా.

   Delete
  2. రెండు రాష్ట్రాలలోనూ పెరగకపోవొచ్చు కదా, ఇది కూడా ఆలోచించండి కొండల రావు గారూ

   Delete
  3. జైగారూ, నకారాత్మకంగానే ఎందుకు ఆలోచించాలండీ.
   రెండు రాష్ట్రాలలోనూ పెరగవచ్చు కదా, ఇది కూడా ఆలోచించండి కొండల రావు గారూ
   అని కూడా అనవచ్చునేమో నిజానికి?

   ఈ రెండు రాష్ట్రాలలోనూ దేనిలోనైనా పెరగచచ్చును లేదా పెరగకపోవచ్చును అనుకుంటే, -ఎందుకంటే నిర్థారించటానికి ఇంకా ఇది తగిన సమయమూ‌ కాదు, తగినన్ని ప్రాతిపదికలూ‌లేవు కాబట్టి - అది మరింత సమంజసంగా ఉంటుందేమో ఆలోచించండి.

   ఈ ప్రశ్నకు ఇంక స్పందించదలచుకో లేదు. (ఎందుకంటే రేపూ, ఎల్లుండీ కూడా అఫీసుపనుల్లో ఊపిరాడే అవకాశం లేదు కాబట్టి.)

   Delete
  4. జై గారు, తెలంగాణాలో టీ.ఆర్.ఎస్ బలపడినంతగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం బలపడకపోవచ్చు. అక్కడ ప్రతిపక్షం బలంగా ఉంది. అదే విధంగా కాంగ్రెస్ స్థానం తిరిగి కోలుకునేలా లేదు. ఆ స్థానాన్ని బీ.జే.పీ బర్తీ చేసేందుకు పావులు కదుపుతోంది. తెలంగాణా ఇచ్చిన పార్టీగా తెలంగాణాలో కాంగ్రెస్ స్తితి ఆంధ్రాకంటే చాలా మెరుగ్గ ఉంది. తెలంగాణాలో తెలుగుదేశం కంటే కాంగ్రెసే బెటర్ గా ఉంది. కనుక ఈ లెక్కల ప్రకారం బీ.జే.పీ ఆంధ్రాలోనే బలపడే అవకాశం ఉందని నా అభిప్రాయం.

   Delete
 2. @శ్యామలీయం:

  "ఎందుకంటే నిర్థారించటానికి ఇంకా ఇది తగిన సమయమూ‌ కాదు, తగినన్ని ప్రాతిపదికలూ‌లేవు"

  మీ మాటతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. భాజపా వారు మీడియాలో వేసిన ఒకటిరెండు లీకుల ఆధారంగా ఊహాగానం చేయడం అనవసరమే నా అభిప్రాయం.

  ReplyDelete
  Replies
  1. This comment has been removed by the author.

   Delete
  2. కేవలం రెండు మూదు లీకులు కాదండీ బాబూ!మొత్తం దేశమంతతా బలం పెంచుకోవాలని చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నది!"కాంగ్రెసు రహిత భారత్" అని మోదీ గారు అంత నిర్మొహమాటంగా చెప్తున్నా అర్ధం కాలేదా!తను బలపడ్డం కోసం మిత్రపక్షాల్ని కూడా నొక్కేసే మనస్తత్వంలో వుంది భాజపా విస్తరన కాంక్ష.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేరాలు-ఘోరాలు పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రాజకీయం రాజ్యాంగం రాష్ట్ర విభజన రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top