• అంతర్జాలం ద్వారా పత్రిక లేదా మేగజైన్ నడపాలంటే ఏమి చేయాలి?
 • లీగల్ ప్రాసెస్ ఏమిటి?
 • వెబ్ మేగజైన్ అంటే ఇన్ని రోజులకోసారి ఆర్టికల్స్ పబ్లిష్ చేయాలా? ఉదాహరణకు డైలీ , వార పత్రిక , పక్ష పత్రిక , మాస పత్రిక , త్రైమాసిక పత్రిక ..... ఇలా ముద్రణలో అయితే టైం షెడ్యూల్ ఉంటుంది. ఆన్‌లైన్ లో ఆ అవసరం లేదు కదా?
 • ఆన్‌లైన్‌లో వివిధ అంశాలపై ఆర్టికల్స్ అందించడానికి అంతర్జాలంలో ఓ మంచి పత్రికను నడపడానికి ఉన్న అవకాశాలేమిటి?
 • ఆసక్తి ఉన్నవారు, ఈ విషయాలపై నాలెడ్జ్ ఉన్నవారు తమ అభిప్రాయాలు తెలుపగలరని విజ్ఞప్తి.
Reactions:

Post a Comment

 1. కొండలరావుగారు,

  మా బోటీ వాళ్ళకు చాలా మందికి ఆ దృష్టీ లేదు, ఆ అనుభవమూ లేదు.

  ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగిన లేదా ఈ విషయంలో సాధికారికంగా సలహా ఇవ్వగలిగిన వారు ఇలా బ్లాగుముఖంగా పబ్లిక్ చర్చలో పాల్గొంటారా అన్నది అనుమానాస్పదమే.

  కాబట్టి మీరు వెబ్ మాగజైన్‍లను నిర్వహిస్తున్నవారిని స్వయంగా సంప్రదించటం ఎక్కువ ప్రయోజనకారిగా ఉండవచ్చును అని భావిస్తున్నాను.

  తెగించి మాబోటివారము మేథావులమంటూ ఇందులోనూ వేలు పెట్టి సలహలూ అభిప్రాయాలూ ప్రకటించినా అవి నిరుపయోగమనే నా ఉద్దేశం.

  అలాగని ఇతరులను నేను చర్చలో దిగకుండా అడ్డుకోవటానికి ఈ ముక్కలు చెప్పలేదు. నా అభిప్రాయం మాత్ర్తమే చెప్పాను.

  ReplyDelete
  Replies
  1. :) చెప్పారు కదా మీ అభిప్రాయం వెబ్ మేగజైన్ నడుపుతున్నవారిని అడగమని. అలా చేస్తాను లెండి. కామెంటుకు ధన్యవాదములు.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top