Reactions:

Post a Comment

 1. మనుషులందరూ‌ దుర్మార్గులుగా ఉండటం కాని, మనుషులందరూ‌ సన్మార్గులుగా ఉండటం కాని, ఎన్నడూ జరుగదని చెప్పవచ్చును.

  మనుష్యులకే‌ కాక అన్ని జీవులకూ నేను ఉండాలి అన్న అహమిక ఉంటుంది. అహారభయనిద్రామైధునాలు నాలుగూ‌ జీవసహజాతాలు అని చెప్పబడతాయి. ఇవన్నీ అహమికలో భాగాలే.

  ఒకప్పుడు బుధ్ధిజీవి అన్నపదం అతితరచుగా మనిషికి మాత్రమే‌ వాడేవారు. కాని ఆధునికమైన అవగాహన అన్నిరకాల జీవులలోనూ‌ వాటివాటి అవసరాలకు, శారీరక, జీవన పరిమితులకు తగినట్లుగా ఎంతోకొంత బుధ్ధివికాసం ఉంటుంనని నిర్థారిస్తోంది.

  ఈ‌బుధ్ధిలో భాగమే స్వార్థం. జంతువులలోనూ సహజాతాలకు సంబంధించి ఇది కనిపిస్తూనే ఉంది. అనుష్యులలో మరింత విస్తృతంగా కనిపించటానికి కారణం మనుష్యుల బుధ్ధి,జీవన విధానాలపై మనకు మరింతగా అవగాహన ఉండటమే.

  స్వార్థం మనిషిలోని సహజగుణమే కాబట్టి అదిలేని మనిషి సహజంగా ఉన్నాడని భావించటం తప్పు. ఒక జీవి యొక్క సామాజికావసరాలకు తగినవిధంగా ఆ జీవి స్వార్థం పరిమితమై ఉంటే అది సహజత్వం అవుతుంది. ఈ దృష్టిలో చూస్తే, మనుష్యులు కృతకంగానే ఉన్నారు - సమాజానికి చేటుతెచ్చే స్థాయిలో ఉన్న స్వారర్థప్రవర్తనలతో.

  దీన్ని అమలు చేయటానికి సమజం చేతులో ధర్మమూ, నీతి, న్యాయం అనే అవగాహనలు ఉన్నాయి. కొందరు బుధ్ధిమంతులు వాటికి అసహజమైన నిర్వచనాలు చేసి సమాజాన్ని తప్పుదారి పట్టిస్తూ‌ఉంటారు. అందులో వారి స్వ్వార్థం ఉంటుంది. కాని సమాజంలో ఎప్పటికప్పుడు కాకపోయినా దిర్ఘకాలికంగా అవి తమతమ సహజమైన స్వరూపంలో నిలబడటానికే ప్రవర్తిస్తూ‌ మానవజీవితాలను నియంత్రిస్తుంటాయి.

  రకరకాల మత, సామాజిక, ఆర్థిక సిధ్ధాంతాలు కూడా వాటివాటి పాక్షిక అవగాహనలను సమాజం మీద రుద్దే ప్రయత్నాలే. కాలక్రమేణా పొట్టుపొల్లూ‌కొట్టుకుపోయి నికరమైన అవగాహనలే నిలుస్తాయి.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top