స్వైన్‌ఫ్లూ పై అత్యవసర మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్న కే.సీ.ఆర్
స్వైన్‌ఫ్లూపై తెలంగాణా సీ.ఎం కే.సీ.ఆర్ ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు నిన్న ఎలక్ట్రానిక్ మీడియాలో వ్యాధి గురించి ఆయన ప్రజలకు ఓ డాక్టర్ లా బోధించినట్లు ప్రచారం చేశారు. ఈ విషయమై ప్రజలను అప్రమత్తం చేయడంలో, విషయాన్ని ప్రజలకు వివరించడంలో మంత్రులు,అధికారులు అలసత్వం వహించడంలో ఆయన సీరియస్ అయ్యారని పత్రికలలో వార్తలు వచ్చాయి. ఈ వ్యాధి విషయంలో అంతగా భయపడాల్సిన అవసరం లేదని ఓ వైపు, స్వైన్‌ఫ్లూతో తెలంగాణా వణికిపోతున్నదని ఓ వైపు పరస్పర భిన్నమైన వార్తలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇలాంటి గందరగోళ పరిస్తితులున్నప్పుడు ప్రజలలో ఎవేర్నెస్ తీసుకురావడానికి తెలిసిన ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణా సర్కార్ తీసుకుంటున్న చర్యలపై మీ అభిప్రాయం ఏమిటి?
స్వైన్‌ఫ్లూను ఎదుర్కోవడంలో తెలంగాణా సర్కార్ తీసుకుంటున్న చర్యలు సరిగా ఉన్నాయా?

Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top