కంటేనే అమ్మంటే ఎలా?

ఈ ఫోటో ప్లస్ లో నీహారిక గారి ప్రొఫైల్ నుండి సేకరించాను. ఈనాడులో వార్త ఇది. ఇలా ఇంకా చాలా జరుగుతూనే ఉంటాయి. 

అన్నార్తులు .... అనాధలుండని, ఆ నవయుగమదెంత దూరం...!


Reactions:

Post a Comment

 1. ఇలాంటి వార్తలు ప్రచురించే సమయంలో వాళ్ళ ఫోను నంబర్, లేదా అడ్రస్ రాస్తే నా లాంటి వాళ్ళు వాళ్ళను కలసి అభినందించటానికి పనికొస్తుంది. ఇలాంటి మంచి పనులను అభినందిస్తే మరి కొందరు అలాంటి పనులు చేయటానికి ముందుకు వస్తారని నా భావన.

  ReplyDelete
  Replies
  1. మీ స్పందనకు ధన్యవాదములు.

   Delete
 2. గిరి గారిని అభినందించకుండ ఉండలేకపోతున్నాను.
  hats off గిరి గారు.
  P K R గారు,green star చెప్పినట్లు చేస్తే మాలాంటి వాళ్ళకు పనికొస్తుంది.

  ReplyDelete
  Replies
  1. ఇవి న్యూస్ పేపర్‌లో వచ్చిన వార్తలు. బహుశా వాళ్లు ఆ పని అభినందనలకోసం కాక సంతృప్తి కోసం చేసి ఉండవచ్చు. కనుక ఫోన్ నంబర్లు పేపర్‌లో మీరడిగినట్లు ఇవ్వకపోవచ్చని నా అభిప్రాయం. ఇలాంటి పరిస్తితి అంటే సమాజం లో అనాధలే లేని మంచి సమాజం రావాలని ఆశిద్దాం. మీ స్పందనకు ధన్యవాదములు.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top