Name:prasad 
E-Mail:deleted
Subject:రాజకీయం 
Message:జూన్ 2వ తేదిన ఏర్పడిన ప్రభుత్వం అంతకుముందే ప్రకటించబడిన తెలంగాణా కల సాకారం గురించి మొక్కులు మొక్కుకోవటం ఎలా సాధ్యమైంది? పోని , మొక్కులను తీర్చుకోవాలనే నిర్ణయం రాజ్యాంగ బద్ధమేనా?
Reactions:

Post a Comment

 1. ఎవరి నడిగి మొక్కుకున్నారు? ఇప్పుడు ఎవరినడిగి మొక్కు తీరుస్తున్నారు? ఇది ఖచ్చితంగా ప్రజల డబ్బు దుర్వినియోగం చెయ్యడమే. మొక్కులతో తెలంగాణా వచ్చేటట్టయితే మొక్కుకుంటే సరిపోయేదికదా? ఉద్యమాలు ఎందుకు చెయ్యాల్సి వచ్చిందీ?

  ReplyDelete
 2. నిజంగా జనాలను వేర్రోల్లను చేస్తున్నాడు

  ReplyDelete
 3. యెంత ధీమాగా చెప్తున్నాడు వాస్తు బాగా లేదని మారుస్తున్నాననీ,తన సొంత మొక్కులు తీర్చుకోవడానికి ప్రజాధనాన్ని వుపయోగిస్తాననీ!ఇంతకన్నా అదృష్టవంతుదైన రాజ్యాధినేత యెవడయినా వున్నాడా?!లక్షో అరలక్షో కాదు,అన్నీ కోట్లలోనే - ఇంత డబ్బుని ప్రజలకి మేలు చేసే వాటికి బయటికి తియ్యడేం?రాజయ్యని తీసెయ్యడానికి కారణమైన ఆరోపణలో నిజమెంత?అక్కడ కర్చుపెట్టాల్సీన నిధులెన్ని తను యెంత అవినీతి చేశాడు?స్వైఅన్ ఫ్లూ దేసమంతటా ఒక్కసారే విజృంభిస్తే రాజయ్య యేమి చెయ్యగలడు!పారిశుధ్యం పట్ల శ్రధ్ధ లేకపోవదం నుంచి వస్తాయి ఇలాంటివి - నగర పారిశుధ్యానికి సంబంధించి పని చెయ్యాల్సింది చాలా వుండగా రాజయ్యను బర్తరఫ్ చెయ్యడం అనేది సరయిన పరిష్కారమా?అక్కడ కేటాయించాల్సిన నిధులన్నీ ఇట్లా దుబారా చెయ్యడం సబబా?కేటీఆర్ చెప్పిన దాని ప్రకారమే సంక్షేమ పధకాలు 200 పైనే వున్నాయట గదా?బడ్జెట్ రంజి యెంత?అందులో సిమ్హభాగం ఈ అనవసరపు ఖర్చులకే పోతే అభివృధ్ధికి కావలసిన పెట్టుబడుల కేటాయింపులకి యెంత మిగుల్తుంది?

  తెలంగాణా మేధావులు నాయకత్వ మార్పుకి సిధ్ధపడి ప్రత్యామ్నాయాన్ని తయారు చెసుకోవడం తప్పని సరి!నాయకుడికైనా తత్వం బోధపడి సరయిన దిశలోకి మళ్ళాలి,లేదంటే మరో నాయకుణ్ణీ వెతుక్కోవాలి.అనవసరంగా ఇలాంటి క్లిష్ట సమయంలో పిచ్చోడి చేతిలో రాయి యెవడికి తగుల్తుందో తెలియనట్టు వ్యవహరించే కేసీఆర్ పట్ల అతి అనమ్మకంతో తెలంగాణా భవిష్యత్త్తును అగమ్యగోచరం చేసుకోవద్దు.నేనిది మూర్ఖంగా కేసీఆర్ ద్వేషిగా చెప్పడం లేదు.ఒక కొత్తగా పుట్టిన రాష్ట్రం బాధ్యతగా అడుగులు వెయ్యాల్సిన సమయంలో ఇలాంటి వ్యక్తులు అధికారంలో వుంటే పరిస్థితి మరింత దిగజారుతుంది.చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోండి.విజయవంతమైన విప్లవాలే అక్కడున్న వాళ్ళ వికృత మనతత్వం వల్ల పరిహాసాల పాలైనాయి.

  ముఖ్యంగా తన వ్యక్తిగత నమ్మకాలతో మొక్కుకున్న మొక్కులకి ప్రజాధనాన్ని వూపయోగించుకుంటానని ఒక మనిషి అంత ధీమాగా చెప్తున్నాదంటే అతను ఈ రాష్త్ర ప్రజల గురించి యెంత గొప్ప న్యాయమైన అభిప్రాయాన్ని కలిగి వున్నాడో స్పష్తంగా తెలుసుకోవచ్చు!ఇకనైనా కళ్ళు తెరవండి?

  ReplyDelete
 4. Veellu kallu theravaru. Inka mathu lone joguthunnaaru.K CR and family nijanga edo voraga bedthaadani nammuthunnaaru telangana amayaka verri gorrelu.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top