తెలుగు బ్లాగర్లలో బ్లాగు పోస్టులను వ్రాయడంలో చాలామంది బ్లాగర్లు మంచి విషయాలు వ్రాయగలిగినా పోస్టు డిసైన్ విషయంలో అశ్రద్ద కనబరుస్తుంటారు. అలాంటివాటిలో పోస్టు మేటర్ ను ఎలైన్‌మెంట్ చేయడం అనేది చాలామంది పట్టించుకోరు. ఓ మంచి విషయాన్ని పాఠకులకు అందించేటప్పుడు కాస్త డిసైన్ మీద కూడా దృష్టి పెడితే పోస్టుకు మరింత న్యాయం చేసినవారవుతారనడం అతిశయోక్తి కాదు. పోస్టు కంటెంట్ చాలా విలువైనది అందించగలిగే రచయితలు ఆ కంటెంట్ డిసైన్ చేయడంలో ఫెయిలవుతుంటారు. ఇందులో చాలామందికి పోస్టు మేటర్ (బాడీ)ని ఎలా ఎలైన్ చేయాలనే విషయం తెలీకపోవడమే ప్రధాన కారణం కాగా. కొద్దిమందికి తెలిసినా పట్టించుకోకపోవడం కారణమని చెప్పాలి. తెలిసిన వారికి ఈ విషయం చాలా తేలికే అయినా తెలీని వారికి ఉపయోగంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ పోస్టుని అందించడం జరుగుతుందని గమనించగలరు. పాఠకులు చదివేటప్పుడు మంచి కంటెంట్ ఉన్నప్పటికీ ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారని రచయితలు గమనంలో ఉంచుకోవాలి. రచయితలు ఇలాంటి చిన్న విషయాలపై దృష్టిపెట్టకపోవడం వారి వారి బిజీ పనులు కారణం అయినప్పటికీ కాస్త ఓపిక చేస్తే ఈ విషయాన్ని నేర్చుకోవడం చాలా చాలా సులువు. ఇంత చిన్న విషయాన్ని ఇప్పటిదాకా అప్లై చేయనివారు ఇకపై అప్లై చేసి చూడండి మీ పోస్టు ద్వారా పాఠకులకు అందించగలిగే మేటర్‌ని ఎక్కువమందికి ఆసక్తిగా చదివేలా చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పటిదాకా ఈ చిట్కా ఉపయోగించనివారు ఇప్పటినుండే ప్రారంభించి విజయం సాధించండి.

ఎలైన్‌మెంట్ ఆప్షన్ ఉపయోగించకుండా వ్రాసిన మేటర్ ఇలా ఉంటుంది :

ఎలైన్‌మెంట్ ఆప్షన్ ఉపయోగించి వ్రాసే మేటర్ ఇలా ఉంటుంది :

చూశారు కదా చిన్న మార్పుతో పోస్టు ఎలా అందంగా తయారయిందో!

మీరు చేయవలసినది :

పోస్టు వ్రాశాక మొత్తం మేటర్‌ను సెలెక్ట్ చేయండి.post optionsలో Alignment బటన్ ను యూస్ చేసి justify క్లిక్ చేయండి. మేటర్ అందంగా కనపడుతుంది.
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top