తెలంగాణా డిప్యూటీ సీ.ఎం రాజయ్యను బర్తరఫ్ చేయడంతో ఆయనను బలిపశువును చేశారని ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు. అగ్ర కులం వారినైతే ఇలా చేశేవారా? అంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఒక్క రాజయ్య తప్ప మిగతా మంత్రులంతా నీతిపరులా అంటూ ప్రశ్నిస్తున్నారు. మాదిగ నేతలంతా పార్టీలకతీతంగా రాజయ్యకు అండగా ఉండాలని ప్రతిపక్ష పార్టీలలోని మాదిగ నేతలు వాపోతున్నారు. రాజయ్య మాత్రం తాను ఏ తప్పు చేయలేదనీ, కే.సీ.ఆర్ తనకు తండ్రిలాంటివాడనీ, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ప్రకటించారు. 

KCR రాజయ్యను బలిపశువును చేశారంటున్న ఆరోపణలతో ఏకీభవిస్తారా? 
రాజయ్య బర్తరఫ్ ఎపిసోడ్ పై మీ అభిప్రాయం?
Reactions:

Post a Comment

 1. ఈ దళిత నేతల సిగ్గులేనితనాన్ని చూస్తే, చంద్రబాబుకి వందిమాగధులుగా ఉండే కమ్మవాళ్ళ కంటే వీళ్ళేమీ తక్కువ గడ్డి తినలేదనిపిస్తుంది.

  ReplyDelete
 2. తాను మాత్రం యే తప్పూ చేయలేదట!
  తప్పు చెయ్యకుందా శిక్షించినా కేసీఆర్ మాత్రం ఇంకా తండ్రి లాంటి వాడే నట?
  అతను అవినీతి చేసినట్టు సాక్ష్యాలు వున్నాయా?యెవరయినా ఆరోపణలు చేశారా?
  విచారణ జరిపారా?అవినీతి జరిగినట్టు రుజువయిందా?

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top