న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 07: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోనుంది. హస్తినలో ఎన్నికలు ముగిసిన అనంతరం పలు జాతీయ మీడియా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్‌పోల్‌ సర్వేల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వేల ప్రకారం ఢిల్లీలో ఆప్‌ మొదటిస్థానంలో ఉండగా బీజేపీకి రెండో స్థానం, కాంగ్రెస్‌కు మూడు స్థానంలో ఉన్నాయి.

సీ ఓటర్‌ సర్వే ప్రకారం..
ఆప్‌: 31-39, బీజేపీ: 27-35, కాంగ్రెస్‌: 2-4 సీట్లు గెలిచే అవకాశం ఉంది.
ఇండియా టుడే-సిసిరో సర్వే ప్రకారం..
ఆప్‌: 35-43, బీజేపీ: 23-29, కాంగ్రెస్‌: 3-5 చొప్పున సీట్లు గెలిచే అవకాశం ఉంది.
ఏబీపీ నీల్సన్‌ సర్వే ప్రకారం..
ఆప్‌: 39, బీజేపీ: 28, కాంగ్రెస్‌: 3 సీట్లు గెలిచే అవకాశం ఉంది.
యాక్సిస్‌ సర్వే ప్రకారం..
ఆప్‌: 53, బీజేపీ: 17, కాంగ్రెస్‌: 2 సీట్లు గెలిచే అవకాశం ఉంది.
న్యూస్‌ నేషన్‌ సర్వే ప్రకారం..
ఆప్‌: 39-43, బీజేపీ: 25-29, కాంగ్రెస్‌:1-3, ఇతరులు 2 సీట్లు గెలిచే అవకాశం ఉంది.
(from andhrajyothy daily)
ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు నరేంద్ర మోడీ పనితీరుకు రిఫరెండం కాదంటున్న BJP వాదనతో ఏకీభవిస్తారా?

Reactions:

Post a Comment

  1. భాజపా ఓడిపోతేనే మంచిది. కాంగ్రెస్‌ని దెబ్బతియ్యడానికి అన్నా హజారే సభలకి జనాన్ని తోలిన భాజపా ఇప్పుడు దాని ఫలితం అనుభవిస్తుంది.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top