Valentines day నాడు అమ్మాయిలూ, అబ్బాయిలూ పార్క్‌లలో కలిసి కనిపిస్తే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తామని హిందూ మహాసభ ప్రకటించింది. 
పార్క్‌లో కలిసి మాట్లాడుకునేవాళ్ళందరూ నిజంగా ప్రేమికులేనా? పార్క్‌లో ఒక అబ్బాయితో మాట్లాడుతూ కనిపించిన అమ్మాయి అతనికి పిన్ని వరస అయినా ఆమెని అతని ప్రియురాలు అనుకుని వాళ్ళిద్దరికీ పెళ్ళి చేసేస్తారా? 
నా దృష్టిలో పిన్ని వరస అయిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం తప్పు కాదు కానీ వాళ్ళు నమ్మే హిందూ భావజాలం ప్రకారం అది నిషిద్ధమే కదా?
ఆడ-మగ కలిసి మాట్లాడుకుంటేనే వాళ్ళిదరి మధ్య అక్రమ సంబంధం ఉందనుకోవడం తాలిబాన్ భావజాలం కంటే ఏ రకంగా గొప్పది?
- Praveen Kumar
Reactions:

Post a Comment

 1. ఎదుట వాళ్ళ మూర్ఖత్వం ఎత్తి చూపుతాను అని తనలో మూర్ఖత్వం బయట పెడుతున్నాడు ఒకడు!
  పిన్నితో మాట్లాడాలి అనుకునే వాడు park కు వచ్చి మాట్లాడడు, కేవలం కుటుంబంలో లేకపోతె లేదా jagging చేస్తూ అలసట వచ్చినప్పుడు తప్ప. తాలిబాన్ భావజాలం గురించి నాకు తెలియదు కానీ, ఒకటి మాత్రం ఇక్కడ ఉత్తమం ఏమిటంటే ఉచితంగా పెళ్లి చేస్తున్నారు!

  ReplyDelete
 2. మోసం లేకుండా మాట్లాడు. ఒక మగవాడు ఇంకో మగవానితో పార్క్‌లో మాట్లాడితే వాళ్ళిద్దరు "గే"లు అయిపోరు కానీ ఒక మగవాడు పార్క్‌లో తనకి పిన్ని వరసైన అమ్మాయితో మాట్లాడితే మాత్రం వాళ్ళిదరూ ప్రేమికులైపోతారా? ఇద్దరు మగవాళ్ళ మధ్య ఉంటే అది స్నేహం, ఒక మగవాడు - ఒక ఆడది మధ్య ఉంటే అది అక్రమ సంబంధం అవుతుందా?

  ReplyDelete
 3. బాబూ... నా మిత్రులు ఇద్దరు ఆరేళ్ళు ప్రేమించుకొని చివరకు పెళ్ళి చేసుకున్నారు. ఇంకొకరు ఎనిమిదేళ్ళు ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు.

  ఎప్పుడు పెళ్ళిచేసుకోవాలన్నది వాళ్ళవాళ్ళ ఇష్టం. ఈ గాడిదలెవరండీ బలవంతపు పెళ్ళిళ్ళుచెయ్యడానికి?

  ReplyDelete
 4. @marxist-Lenisinist
  నా దృష్టిలో పిన్ని వరస అయిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం తప్పు కాదు
  ?
  పిన్ని అంటే తల్లికి చెల్లెలే కదా!కాదా మీ దృష్టిలో?!
  పిన్నినే పెళ్ళడటం తప్పు కానప్పుదు యెవరో యెవరికో పెళ్ళి చేస్తే తప్పెలా అవుతుంది?!దాని గురించి ఆవేసపదదలుచుకునే ముందు తల్లిని కూడా పెళ్ళాడతం తప్పులేదని సిధ్ధాంతీకరించదం గురించి ఆలోచించవచ్చు కదా?!

  ReplyDelete
 5. మేనకోడలు అంటే అక్క కూతురే. అక్క కూతురిని పెళ్ళి చేసుకునేవాడు అక్కని కూడా తార్చడని నమ్మకం ఏమిటి అని నేను కూడా అడగగలను. రెండేళ్ళ క్రితం నాకు వేరే కులం నుంచి ఒక పెళ్ళి సంబంధం వచ్చింది. సొంత మేనకోడలిని పెళ్ళి చేసుకున్న మా బాబాయి నేను వేరే కులంలో సంబంధం వెతుక్కోవడాన్ని వ్యతిరేకించాడు. అదే మన హిందూ సమాజంలోని paradox.

  ReplyDelete
  Replies
  1. @Marxist Hegeliyan
   నువు ఏదయినా అనగలవు -నాకు తెలుసు?నీ పాండిత్యం యెంత గొప్పగా వుంటుందో కూడా తెలుసు!

   అక్క కూతురు మేనకోడలు,అన్న చెల్లెలు మేనత్త ఈ తొక్కా తోలూ కాదు నువ్వు చెప్పాల్సింది.ఇలాంటివి హిందూ మతానికి మాత్రమే పరిమితమా?హేతుబధ్ధతని పాటించే శాస్త్రీయంగా ఆలోచించాలనుకునే వాళ్ళు యే రకమయిన వావివరసల్నీ పాటించరా?అసలు వావి వరసలు వుండకూడదని ప్రతిపాదిస్తున్నావా - ముందది చెప్పు!తల్లికి చెల్లెలు పిన్ని ఆ పిన్నిని పెళ్ళాడినా తప్పు లేదని అనదం గురించి అడుగుతుంటే కప్పదాటు జవాబులు చెప్తావేంటి?

   ఈ వావివరసలు శాస్త్రీయమైనవి కాదనిపిస్తే నువ్వొక శాస్త్రీయమైన ప్రతిపాదనతో కూడిన సంబంధాల వరసని ప్రతిపాదించగలవా?యేది నీ దృష్టిలో సరయినదో నువ్వు చెప్పు, వింటాము!శాస్త్రీయంగా వుంటే వొప్పుకుని పాటించటానికి మిగతా వాళ్ళని వొప్పించి అందరూ పాటించేలా కూడా చెయ్యగలము,వీటికన్నా శాస్త్రెయమైన వావివరసల్ని నిర్ధారించగలిగిన పాండిత్యం నీకుందా?

   కూల్చడం తప్పు కాదు,కూల్చిన దాని స్థానంలో శూన్యాన్ని మిగల్చకుండా యేదో ఒకటి పెట్టాలి.అది శాస్త్రీయమైన సామాజిక మార్పుని కోరుకునేవాడు చెయ్యాల్సిన మొదటి బాధ్యాయుతమైన పని - అది నీకు యెవరూ చెప్పలేదు కాబోలు?ఆ రకమయిన ప్రతిపాదన లేవీ నీ దగ్గిర లేనప్పుడు నెవ్వు మాట్లాడేది చెత్త అవుతుంది,అంతే?!

   అడిగిందానికి చెప్పకుండా సొల్లు కబుర్లూ చొప్పదంటు జవాబులూ చెప్తావు.అంతకన్నా నీ దగ్గిర యే సరుకూ లేదని నాకు ముందే తెలుసు?!మోదట్లో, అంటే మాతృస్వామ్యం చెలామణీలో వున్న కాలంలో ఒక గణం అనే గుంపు మొత్తం ఒక స్త్రీ సంతానమే అన్నట్టు వుండే.అప్పటి దాకా తనకి సంతానాన్ని పుట్టించిన మగాడు బలహీనుడైతే మిగిలిన మగవాళ్లలో బలమైన వాణ్ణి భర్తాగా యెంచుకునేది దాని అర్ధమేమిటో తెలుసా?కానీ దానివల్లనే మాత్రృస్వామ్యం ప్రమాదంలో పడి వ్యవస్థ మొత్తం పితృస్వామ్యానికి తిరిగింది - అది తెల్సా నీకు?యెందుకలా జరిగిందీ అంటే హైబ్రిద్ విగర్ అని ఇవ్వాళ చెప్పే జన్యువైవిధ్యం కరువవడం వల్ల జీవధాతువులు బలహీనపడి తెలియని రోగాలతో సతమత మయ్యేది సమూహ మంతా!యాదృచ్చికంగా కొన్ని సార్లు వేరే గణ సమూహం వాళ్ళతో కలవగా పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా వుండటాన్ని పరిశీఎలించాక స్త్రీలని గణాల మధ్య మారకం చెసుకునే సాంప్రదాయం పెట్టడంతో అనారోగ్యాలు ఆగిపోయినాయి.దీని వల్ల మాతృగణంలో పట్టు పోవడం,కొత్త గణంలో పట్టు దొరక్కపోవడం జరిగి ఆడపెత్తనం పోయి మగపెత్తనం మొదలయింది.నా పోష్టులో ఒకదాంట్లో వివరంగా చెప్పాను.సగోత్రీకుల మధ్య వివాహాన్ని నిషేధించడమూ ఆదవాళ్ళే వేరే ఇంటికి వెళ్ళడమూ అలా మొదలైనాయి.కొన్ని వేల సంవత్సరాలు యెవరిక్కీ ఇబ్బంది రాకుండా నీకు పిన్ని వరస అమాయి మీద మోహం పుడితే కాదన్నందుకు దీనినంతా ఒక్కసారిగా బద్దలు కొటేసి నువ్వు చెద్దామనుకున్నది మళ్ళీ ఆ స్థితికి వెళ్ళడమా?పబ్లిగ్ దయాస్ మీద యేది మాట్లాడినా రెటమతంగా మాట్లాడకూడదనే మామూలు సభ్యత కూడా నీకు లేదు,విశాల ప్రజా ప్రయోజనాల గురించి అందర్నీ ఒప్పించగలిగే ఒక పరిష్కారాన్ని చూపించగలవా నువ్వు?

   అలా చేసే సమర్ధత వుంటే తప్పకుండా నిన్ను మెచ్చుకుంటాం.ఆ రకమయిన సీఎరియస్ మెంటాలిటీ లేకుండా నోటికొచ్చింది కుయ్యకు!

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's p v satyanarayana videso vm vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top