న్యూఢిల్లీ: ‘సమ్‌థింగ్‌ స్పెషల్‌’గా పేరుపొందిన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాజకీయాలకు పెట్టిన తాత్కాలిక సెలవు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. దీనిపై సోషల్‌ మీడియాలో జోకులు పేలుతున్నాయి. కీలకమైన బడ్జెట్‌ సమావేశాలకు డుమ్మా కొట్టడంపై ఇతర పార్టీల నేతలూ చెణుకులు విసురుతున్నారు. దీంతో... కాంగ్రెస్‌ పెద్దలు వివరణ ఇచ్చుకుంటున్నారు. ‘రాహుల్‌ గాంధీ రెండు వారాల్లో తిరిగి వస్తారు’ అని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా తెలిపారు. యువరాజా వారు ఎక్కడికి వెళ్లారు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేశారు. ఇక... పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌ రాహుల్‌ సెలవును నోటితో సమర్థిస్తూనే, నొసటితో కాస్త వెక్కిరించారు. ‘‘రాహుల్‌ను ఎందుకు విమర్శిస్తున్నారు? ప్రతి ఒక్కరూ విశ్రాంతి కోరుకుంటారు. రాహుల్‌ కూడా అలాగే కోరుకున్నారు’’ అని తెలిపారు. అయితే, ‘టైమింగ్‌’ మాత్రం సరిగా లేదన్నారు.

రాజకీయ నేతలకు సెలవు ప్రకటించుకునే అవకాశం ఉండకూడదా!? 
ఈ విషయంలో రాహుల్ చర్యను మీరు సమర్ధిస్తారా?
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top