Reactions:

Post a Comment

 1. కేజ్రీవాల్ తాను విద్యుత్ చార్జిలు, గ్యాస్ ధరలు తగ్గిస్తానని వాగ్దానం చేసి గెలిచాడు. కేవలం అవినీతిని నిర్మూలిస్తామని చెపితే ఎవరు వోత్‌లు వేస్తారు?

  ReplyDelete
 2. జయప్రకాష్ నారాయణన్ ప్రజాస్వామ్యాన్ని నిరాకరించారు. (పార్టీ రహిత ప్రభుత్వ స్థాపన లోకనాయకుని ఆదర్శం).
  అరవింద్ ప్రజాస్వామ్యాన్ని గౌరవించారు.


  ఇద్దరి వ్యక్తిత్వమూ మచ్చలేనిది. నాకు అరవింద్ practicalగా అనిపిస్తారు.

  ReplyDelete
 3. కేవలం అవినీతి నిర్మూలన గురించి కాకుండా ధరల తగ్గుదల గురించి కూడా ఆలోచించారంటే దాని అర్థం ప్రజలకి తమ అవసరాలేమిటో తెలుసనే కదా. అవినీతి నిర్మూలన పేరు చెప్పి భాజపా లాంటి మతతత్వ పార్తీలకి సపోర్త్ ఇచ్చే అన్నా హజారే లాంటివాళ్ళని మనం సమర్థించలేము. దాని కంటే తాను ప్రజల కోసం ఏమి చేస్తాడో చెప్పే అరవింద్ కేజ్రీవాల్‌ని నమ్ముకోవడం మేలు.

  ReplyDelete
 4. లోక్సత్తా అజెండా పట్టణ ప్రాంత అగ్ర వర్ణ ఆంద్ర ధనికుల పక్షపాతం. వారికి సామాన్య ప్రజల ఆకాంక్షలు పట్టవు పైగా చులకన కూడా. అహంభావం, అసంబద్దం, అప్రజాస్వామ్యం లాంటి అవలక్షణాలకు నారాయణ్ గారు పెట్టింది పేరు. పోనీ జ్ఞానం ఉందనుకుంటే అదీ మిడిమిడి సరుకే. తెలంగాణా ఉద్యమాన్ని ఆపడానికి లక్షన్నర అబద్దాలు & కట్టు కథలు అల్లినప్పుడే ఆయన అజ్ఞానం అందరికీ అర్ధం అయి ఉండాలి.

  ReplyDelete
 5. అసలెక్కడా అధికారం దరిదాపుల్లో లేని లోక్ సత్తాలో చీలిక చూస్తున్నారుగా?
  ఒకప్పుదు బోసుగారి దెబ్బ తగలక ముందు గొప్ప ఆదర్సవంతమైన అంతర్గత ప్రజాస్వామ్యం వుండేది!
  కింది నుంచి కార్యకర్తలు అంతరువులుగా తమ పై స్థాయి నాయకుల్ని యెన్నుకోవటం యే భేషజాలూ లేని ప్రజాస్వామ్యాన్ని అంగీకరించే వాళ్ళు యెప్పటి కయినా పాటించాల్సిన మంచి పధ్ధతి.కానీ సారు యేం చేశాడు, రాష్ట్రాల్లో మాత్రం మీరు మీ పని నిక్కచ్చిగా చెయ్యండని జాతీయ స్థాయిలో మాత్రం ఒక బెంగుళూరు ఆసామీని తను నామినేట్ చెయ్యడం అంటే పై నుంచి రుద్దడమే కదా?యెందుకా సంకర జాతి పెత్తనం!శుభ్రంగా మొత్తం దేశమంతటా అంతర్గత ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేస్తే యెవరు కాదంటారు?ఆ బెంగుళూరు పెద్దమనిషికి ఆంధ్రా సంగతులేమీ తెలియక "తెదెపా అసలు రాదు,వచ్చేది యైసీపీయే - దాంతో జట్టు కట్టండి" అని హుకుం జారీ చేశాట్ట?!ఇంకానయం వీళ్ళు గొర్రెల్లాగా చేశారు గాదు?గాంధీ అంతే నాకిష్టం అని గాంధీగారి బోధనలు నన్ను ప్రభావితం చేశాయని చెప్పుకునే ఆయనకి కాంగ్రెసు పట్ల వ్యామోహం వున్నట్టుంది కమ్యునిష్తుల్లాగే!

  అలాంటి జాడ్యాలు వొదిలించుకుని పై స్థాయి నుంచి రుద్దటంలా కాకుండా ప్రజల్లో పని చేసే కార్యకర్తల్ని పెంచుకుని గాంధీ అప్పటి చారిత్రక పరిస్థితులు ఇవ్వాళ లేవు గనకనూ తను నిక్కచ్చిగా ప్రజల కోసమే పాలిటిక్స్ లోకి వచ్చి వుంటేనూ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పాటించేలా మార్చగలిగితే ఖచ్చితంగా లోక్ సత్తా తన సత్తాని ఆప్ కన్నా బాగానే చూపించగలదు.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top