• " ఇండియన్ డాటర్ " - ప్రస్తుతమ్ ఇదొక హాట్ టాపిక్. 
  •  బిబిసి విలేకరి లిస్లే ఉడ్విన్‌ తన ఇల్లూ బిడ్డల్నొదిలి, రెండేళ్లుగా భారతదేశం కలియ తిరిగి, ఎంతో శ్రమకోర్చి బాధిత మహిళల అంతరంగాన్ని ఆవిష్కరించారు. 
  • సమాజంలో ఇటువంటి బాధాతప్త హృదయాలెన్నో. విచ్చలవిడిగా సాగుతున్న హింసకు మూలకారణం విశ్లేషించడానికి ఈ డాక్యుమెంటరీ తోడ్పడుతుందని కొందరు వాదిస్తున్నారు. నిర్భయ హంతకుల్లో ఒకడైన ముఖేష్‌సింగ్‌లో ఇసుమంత కూడా పశ్చాత్తాపం లేదు. పైగా పాశవిక వాదనలతో ఆనందం పొందాడు. 
  • అయితే ప్రభుత్వ వాదన ఇందుకు విరుద్ధంగా ఉంది.ఇండియన్ డాటర్ డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శిస్తే దేశ గౌరవ ప్రతిష్టలు గంగలో కలిసిపోయేదిగా వుందనేది ప్రభుత్వ భావన. 
  • 'ఇండియన్‌ డాటర్‌' డాక్యుమెంటరీ సమాజంలో రాజ్యమేలుతున్న పురుషాధిక్య భావజాలం, తత్ఫలితంగా మహిళలపై నేరగాళ్లకు వున్న తేలికభావనలూ, ధోరణులపై పోరాటానికి ఓ సాధనం అనేది కొందరి వాదన. డాక్యుమెంటరీ బయటకు వస్తే పోయేది మహిళల పరువు కాదు, భారతదేశంలో ఏం జరిగినా కప్పిపుచ్చాలని పాలకులు భావిస్తున్నారు అని వీరంటున్నారు. 
  • ఘటనలు జరిగినపుడు పోని పరువు ప్రజలను చైతన్యపరిచే క్రమంలో పోతుందా? బ్రిటన్ పార్లమెంటులో ఇండియాకు వెళ్లే మహిళా టూరిస్టులకు రక్షణ లేదని తీర్మానం చేశారని పి.ఓ.డబ్ల్యూ నేత సంధ్య ఆరోపిస్తున్నారు. 
  • ఇండియన్ డాటర్ ని నిషేధించడం సమస్యకు పరిష్కారం అవుతుందా? భారత దేశం లో మహిళలను అణచి ఉంచాలనే భావజాలాన్ని రూపుమాపే క్రమంలో ఇటువంటి డాక్యుమెంటరీలు ఉపయోగపడవా? ప్రజలలో చైతన్యం పెంచకుండా ఇలాంటి డాక్యుమెంటరీలను నిషేధిస్తే అది భావప్రకటనను అడ్డుకునే చర్య కాదా?
" ఇండియన్ డాటర్ " డాక్యుమెంటరీ ప్రదర్శన విషయంలో మీరెవరిని సమర్ధిస్తారు?
Reactions:

Post a Comment

  1. http://teluguvartalu.com/2015/03/05/%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ad%e0%b0%af-%e0%b0%a1%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%af%e0%b1%81%e0%b0%ae%e0%b1%86%e0%b0%82%e0%b0%9f%e0%b0%b0%e0%b1%80-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b7/

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top