న్యూ ఢిల్లీ, మార్చి 01: పోలవరం ప్రాజెక్టు అంశంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని మాజీ కాంగ్రెస్‌ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 100 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. పోలరానికి కేటాయింపులు జరపకపోవడం వెనుక కుట్ర దాగి ఉందని ఉండవల్లి ఆరోపించారు. విభజన హామీల అమలుకు వెంకయ్య కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్‌ చేశారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో రాష్ర్టానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. జరిగిన అన్యాయంపై ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీ బీజేపీ నేతలు కూడా తమ అధిష్టానాన్ని ప్రశ్నించాలని ఉండవల్లి సూచించారు.
ఉండవల్లి ఆరోపణలను సమర్ధిస్తారా?
Reactions:

Post a Comment

  1. అనుమతులు ఉన్నాయా? కనీసం గ్రామ సభల తతంగం పూర్తయిందా? కోర్టులో ఉన్న వ్యవహారాలు ముగిసాయా? వివాదాలు తెరకెక్కాయా?

    ఈ ప్రశ్నలకు ఊసరవల్లి సమాధానం చెప్పగలడా? ఇవేవీ తేల్చకుండా బడ్జెటు కేటాయింపులు కావాలని రోడ్డుకెక్కడం ఈ రాజకీయ నిరుద్యోగి చిత్తశుద్ది లేమి సూచిస్తుంది తప్ప మరొకటి కాదు.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's p v satyanarayana videso vm vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top