ధైర్యాన్నిచ్చే ‘దేవుడు’!అమెరికన్‌ బృందం అధ్యయనంలో వెల్లడి
వాషింగ్టన్‌, ఫిబ్రవరి 27 : దేవుడున్నాడనే భావన ప్రజల్లో ధైర్యాన్ని నింపి, సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకునే దిశగా నడిపిస్తుందంటున్నారు అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన డేనియల్‌ కుపోర్‌. ఈయన నేతృత్వంలో నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. దేవుడు తమకు అండగా నిలుస్తాడనే నమ్మకంతోనే చాలా మంది కఠిన నిర్ణయాలకు సైతం వెనుకాడటం లేదని కుపోర్‌ తెలిపారు. తమ అధ్యయనంలో భాగంగా ఈ బృందం మూడు వేర్వేరు రకాల ప్రకటనలను ఆన్‌లైన్‌లో పోస్టు చేసింది. వీటిలో ఒకటి లంచం గురించి, మరొకటి స్కై డైవింగ్‌ గురించి కాగా మూడోది వీడియోగేమ్స్‌కు సంబంధించిన ప్రకటన. వీటిలో స్కైడైవింగ్‌ ప్రకటనలో మాత్రమే దేవుడి గురించి ప్రస్తావన ఉంచారు. ఈ మూడింటిలోనూ దేవుడి ప్రస్తావన ఉన్న ప్రకటనను అధికశాతం వీక్షించారు. కుపోర్‌ బృందం అధ్యయన వివరాలు సైకలాజికల్‌ సైన్స్‌ అనే పత్రికలో ప్రచురితమయ్యాయి.

Reactions:

Post a Comment

  1. అన్ని రోగాలకీ ఒకటే మందు పని చెయ్యదు. దేవుణ్ణి నమ్మకపోయినా పని జరుగుతుందనిపిస్తే దేవుణ్ణి నమ్మాల్సిన అవసరం ఏముంటుంది?

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top