;
(వీడియోను యూ ట్యూబ్ నుండి గ్రహించడమైనది)
 • పవన్ కళ్యాణ్  ప్రశ్నించడం ప్రారంభించాడా?
 • BJP వెనుక నుండి TDP ని టార్గెట్ చేసేందుకు పవన్ ను అస్త్రంగా వాడుతోందా?
 • జనం దృష్టిని మళ్ళించేందుకు బాబు - పవన్ కలిపి కొత్త డ్రామాలాడుతున్నారా?
 • 2019 ఎన్నికలకు ఇప్పటి నుండే కసరత్తులు చేస్తున్నాడా?
 • ఏకసేనాని ఇకనైనా జనసేనానిగా మారతాడా?
 • పవన్ విమర్శ్లలతో TDP ఆత్మరక్షణలో పడిందా?
Reactions:

Post a Comment

 1. ఈ ప్రశ్నకు సమాధానం, అక్కడ పరిస్థితి చంద్రబాబునాయుడు గారు తెలుసుకోలేక పోతున్నారు, ఈయన వెళితే నిజానిజాలు బయటకు వస్తాయి అనుకున్నారేమో

  ReplyDelete
  Replies
  1. గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు, చంద్రబాబునాయుడికి తెలియని కొత్త నిజాలు పవన్ తన పర్యటనలో ఏమి తెలుసుకున్నాడో ఆయన ఆ తరువాత ప్రెస్ మీట్ లో కూడా చెప్పినట్లనిపించలేదు కదా?

   Delete
 2. ఇప్పుడు ఇది అన్యాయం అంటే ఇచ్చిన భూములు తిరిగి తీసేసుకుని ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుని తీసుకోవద్దంటాడా?గడియారం ముళ్ళు వెనక్కి తిప్పితే చేతులు నెప్పి పెడతాయే తప్ప కాలంలో ఒక్క సెకను వెనక్కి వెళ్ళగలమా!గడ్దం పెంచినంత మాత్రాన బ్రహ్మర్షి విశామిత్రుడై పోతాడా, కాలచక్రాన్ని వెనక్కి తిప్పగలడా - సృష్టికి ప్రతిసృష్టి చెయ్యగలననుకుంటున్నాడా?

  అన్న ఒకరకంగా దద్దమ్మ అయితే తమ్ముడు మరోరకంగా అవ్వాలని ప్రయత్నిస్తున్నాడా?అక్కడ చంద్రబాబు పక్కన కూర్చుని నవ్వుతూ కబుర్లు చెబుతూ కూర్చోవడమూ,ఒకే ట్రిప్పులో ఒక చోట తిట్టడమూ ఒకచోట పొగిడ్డమూ - యే రకం రాజకీయం చేద్దామని వచ్చాడో యెవరికయినా అర్ధమవుతుందా?ఇది నిజంగా ప్రజలకు మేలు చేసే వాస్తవాల మీద ఆధారపడిన పోరాటమేనా?ఈపాటి రాజకీయం నేనూ చెయ్యగలనా లేదా అని ట్రయల్ రన్ వేసుకుంటున్నాడా?

  ref:అయిపోయిన పెళ్ళికి బాజా లెందుకు తమ్ముడూ?:http://www.harikaalam.blogspot.in/2015/03/blog-post_6.html

  ReplyDelete
  Replies
  1. హరి బాబు గారు, తె.రా.స నాయకుడొకరు బాబు డైరెక్షన్ లోనే పవన్ పర్యటన నడుస్తుందంటున్నాడు. తాజాగా BJP వారు A.P కి ప్రత్యేకహోదా ఇవ్వనందుకు, రైతులను ఇబ్బంది పెట్టి భూసేకరణ జరుపుతున్నందుకు తాను ప్రశ్నిస్తున్నానని అంటున్నాడు తమ్ముడు. అన్న కంటె తమ్ముడు కొంత తెలివైనవాడనుకుంటాను.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top