కమ్యూనిస్టు ఆఫీసులపై బాబు వ్యాఖ్యలు సరికావు
30 వేల ఎకరాలతో ఏం చేస్తారో చెప్పాలి : రాఘవులు
  • కమ్యూనిస్టు పార్టీల కార్యాలయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు సరికావని సీపీఎం జాతీయ నేత రాఘవులు అన్నారు. తమ ఆఫీసులను తీసుకుని ప్రతీ కార్యాలయానికి పది ఎకరాల చొప్పున కేటాయించాలన్నారు. 
  • శుక్రవారం విశాఖ జిల్లాలో పర్యటించిన రాఘవులు మీడియాతో మాట్లాడారు. వైఎస్‌ హయాంలో 80 వేల ఎకరాలు తీసుకుని కార్పొరేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేశారని, ఇక ప్రస్తుతం సీఎం చంద్రబాబు 30 వేల ఎకరాలతో ఏం చేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. 
  • వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలను వదిలి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలపైనే ప్రభుత్వం పడుతోందని ఆయన విమర్శించారు. 
  • రాష్ర్టాభివృద్ధికి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు గానూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాని రాఘవులు డిమాండ్‌ చేశారు.
  • రాజధాని భూ సమీకరణపై చంద్రబాబు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాలకు పది ఎకరాలు కావాలంటారు, రాజధానికి వెయ్యి ఎకరాలు చాలంటారంటూ వ్యాఖ్యలు చేశారు.

Reactions:

Post a Comment

  1. బహుళ అంతస్తుల భవనాలు నిర్మించే పరిజ్ఞ్ఞానం ఉండగా రాజధాని నిర్మించడానికి వెయ్యి ఎకరాలు చాలని సింగపూర్ వెళ్ళొచ్చిన ఆ సోగ్గాడికి తెలిసినట్టు లేదు.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేరాలు-ఘోరాలు పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రాజకీయం రాజ్యాంగం రాష్ట్ర విభజన రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top